టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా ఎయిర్‌టెల్ గుర్తింపు పొందింది. వేగవంతమైన నెట్‌వర్క్ సామార్థ్యం కలిగి ఉండి.. కస్టమర్లకు సేవలు అందిస్తోంది. దేశంలో ఎయిర్‌టెల్, జియోల మధ్యనే గట్టి పోటీ నడుస్తుంటుంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు కూడా.. వినియోగదారుల అభిరుచి.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. రకరకాల ప్లాన్స్, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్‌టెల్.. తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారు.. సులభంగా 8 లక్షల రూపాయల వరకు […]
ప్రముఖ టెలికాం దిగ్గజ ఎయిర్ టెల్ తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక ప్రస్తుతానికి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్‌లు, మొబైల్ డేటా రీఛార్జ్‌లపై 20 శాతం నుంచి 25 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పెరిగిన ధరలను ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. దీంతో ఎయిర్ టెల్ సంస్థ తాజా నిర్ణయంతో వినియోగదారులంతా షాక్ గురవుతున్నారు. […]