ఇటీవల తరచూ దేశంలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానయాన శాఖ అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు బలవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ ఇంటిపై యుద్ధ విమనం కుప్ప కూలింది.
ప్రమాదాలు రోడ్డు, రైలు మార్గాల్లోనే కాదు.. గాలిలో కూడా జరుగుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన ఓ ప్రమాదం వల్ల పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ట్రైనీ పైలట్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ ఓ గుడి గోపురాన్ని ఢీకొని ఈ ప్రమాదం సంభవిచింది. ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసం కాగా.. ట్రైనీ పైలట్ మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు. వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ […]
ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు అనేక చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తీవ్రగాయాలతో జీవితాంత ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా శిక్షణలో ఉండే పైలట్లు సైతం అప్పుడప్పుడు ప్రమాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సింగిల్ సీటర్ విమానం మహారాష్ట్రలోని పూణె జిల్లాలో కుప్పకూలింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో పైలట్ శిక్షణలో ఉన్న భావనా రాఠోడ్ (22) గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో ఆమె […]