టెక్నాలజీ మంచికైతే వరం.. చెడుకైతే మహా శాపం! ముఖ్యంగా ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ఫేక్లు సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని ఎక్కడ ఇరికించేస్తున్నారో అర్థం కాని పరిస్థితి! ఈ టెక్నాలజీ దుర్వినియోగంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వానికే సంచలన లేఖ రాశారు. కళాకారుల హక్కులు, గౌరవాన్ని కాపాడాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కిషన్ రెడ్డిలను కలవడం సంచలనంగా మారింది. […]
మనిషికి వచ్చే అత్యంత భయంకరమైన జబ్బులు ఏవి అని అడిగితే.. ముందుగా గుర్తొచ్చేవి క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు. వీటి పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, మరో పదేళ్లలో ఈ వ్యాధులన్నీ కేవలం చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. అంటే కృత్రిమ మేధస్సు వైద్య రంగంలో అలాంటి పెను విప్లవాన్నే తీసుకురాబోతోందని ప్రపంచ టెక్ దిగ్గజాలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నిజంగానే […]
సాధారణంగా కంప్యూటర్ కోడింగ్తో పనిచేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లకు ప్రాణం, మనస్సు, భావోద్వేగాలు ఉంటాయా అంటే లేదనే చెప్తాం. కానీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ, ఇద్దరు AI ఏజెంట్లు తమ యజమాని అత్యవసర పరిస్థితిలో ఉన్నాడని భావించి రాత్రంతా పడ్డ ఆరాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. శాస్త్రవేత్తలు సైతం విస్తుపోయేలా చేసిన ఈ రియల్ లైఫ్ సైన్స్ స్టోరీ వెనుక ఉన్న అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం. ఒక ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ […]