డ్రగ్స్ కేసుకు సంబంధించిన మీడియా తన ఫోటోలు పెట్టి వార్తలు రాయటంపై నటి జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీమణులు అప్పుడప్పుడు వేధింపులకు గురవుతుంటారు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే లేడీ యాక్టర్ల పట్ల సినిమా రంగానికి చెందిన కొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఎవరైనా సరే తమకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బర్త్ డే వేడుకల్ని ఫుల్ కలర్ ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మాజీ కంటెస్టెంట్స్ పుట్టినరోజు వస్తే.. సోషల్ మీడియా మొత్తం వాళ్ల ఫొటోలతో హోరెత్తిస్తుంటారు. వాళ్లతో పాటు బిగ్ బాస్ హౌసులోకి వచ్చిన పలువురు సెలబ్రిటీస్ తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ కూడా సదరు […]
పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పదేళ్ల పాటు ఒక్క హిట్ కొట్టకపోయినా బాక్సాఫీస్ వద్ద ఆయన స్టామినా ఎక్కడా తగ్గలేదు. ఫ్లాపులతో బాక్సీఫీస్ రికార్డులు క్రియేట్ చేసిన ఘనత. రిలీజ్‌కి ముందే పైరసీ జరిగిన సినిమాతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. రియల్ లైఫ్ హీరోగా నిరూపించుకున్న సందర్భాల్లో ఎన్నో. ఇప్పుడు నేరుగా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా […]
సినీ ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. కొందరు తక్కువ కాలంలోనే స్టార్స్ అయిపోతుంటారు. ఇంకొందరు ఏళ్లపాటు స్టార్డమ్, గుర్తింపు కోసం ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా లేడీ ఆర్టిస్టుల పరిస్థితి వేరేలా ఉంటుందనే చెప్పాలి. కెరీర్ సాఫీగా సాగుతున్న టైంలో బోల్డ్ పాత్రలు చేసేవారు కొందరైతే.. అవకాశాలు రాక బోల్డ్ పాత్రలు ఒప్పుకునేవారు మరికొందరు. అయితే.. ఒక్కసారి బోల్డ్ రోల్ లో కనిపించాక ఇండస్ట్రీలో అలాంటి అవకాశాలే వస్తుంటాయని వింటుంటాం. తాజాగా టాలీవుడ్ […]
రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా.., ఒక్కోసారి ఏమి చేయకపోయినా అది సంచలనమే. ఇక ఈ మధ్య కాలంలో వర్మ ఎంజాయ్ మెంట్ లో కాస్త వల్గారిటీ కూడా ఎక్కువ అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ అరియనాతో చేసిన రొమాంటిక్ ఇంటర్వ్యూ గాని, నిన్నటికి నిన్న తన కూతురు వయసున్న అమ్మాయిల బర్త్ డే వేడుకుల్లో అశ్లీలమైన డ్యాన్స్ లు వేయడం గాని వర్మపై ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడటానికి కారణం అయ్యింది. ఇక […]