శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో మహిళ కూడా మృతి చెందింది. ఫుట్‌పాత్‌పై ఉన్న పూల మొక్కలకు మహేశ్వరమ్మ అనే మహిళ నీళ్లు పోస్తుండగా.. ఆదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. మహేశ్వరమ్మను ఢీకొని ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారు నడిపినవారు మద్యం సేవించి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన మహేశ్వరమ్మ బంధువులు ధర్నాకు దిగారు. […]
శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యూట్యూబర్, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి(డాలీ డీ క్రూజ్).. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవల హోలీ సందర్భంగా స్నేహితుడు రోహిత్ తో కలిసి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ హోలీ ఈవెంట్ లో పాల్గొంది. ఈ క్రమంలో అతివేగంగా కారు నడుపుతూ గచ్చిబౌలి ఎల్లా హోటల్ దగ్గర డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వెండితెర, బుల్లితెర నటీనటులు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. గాయత్రి డాలీ గా పేరు తెచ్చుకున్న అప్ కమింగ్ హీరోయిన్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. నగరంలోని గచ్చిబౌలిలో కారు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న రోహిత్, గాయత్రి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. […]