కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ ఎన్నో అద్బుతమైన చిత్రాల్లో నటించారు. కన్నడ చలనచిత్ర రంగములో అర్ధశతాబ్దము పాటు 200 సినిమాలలో నటించాడు. లక్షలాది అభిమానులు “డాక్టర్. రాజ్” లేదా “అన్నావ్రు” (అన్నగారు) అని పిలిచేవారు. తెలుగునాట సూపర్ స్టార్స్ గా వెలుగొందిన చిత్తూరు వి.నాగయ్య, యన్.టి.రామారావు, ఏ.నాగేశ్వరరావు అంటే రాజ్ కుమార్ కు ఎంతో గౌరవం. యన్టీఆర్ అంటే మరింత అభిమానం. అందుకు కారణం లేకపోలేదు – యన్టీఆర్ తెలుగులో నటించిన అనేక చిత్రాలు కన్నడలో రాజ్ […]