ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రో బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. అంటే చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకోవడం. ఇటువంటి వాటికి మన హీరో హీరోయిన్లేమీ అతీతం కాదు. వారు సైతం తమ చిన్న నాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఇవి కొన్ని క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటాయి. అలా వైరల్ గా మారిన ఫోటోల్లో ఇవి కూడా ఉన్నాయి. ఇంతకూ ఆ ఫోటోల్లో ఉన్న అమ్మడు ఎవరో తెలుసా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ లుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోలుగా ఎదిగిన నటులు చాలా మందే ఉన్నారు. అదీ కాక కొంత మంది హీరోలు కొన్ని చిత్రాల తర్వాత విలన్ లుగా తెరపై కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, గోపీచంద్, శ్రీకాంత్, జగపతి బాబు లాంటి పెద్ద పెద్ద హీరోలు విలన్ లుగా వెండితెరపై నటించి మెప్పించారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరో.. ఓ భారీ ప్రాజెక్ట్ లో విలన్ […]
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. రణ్ బీర్ కపూర్, అతడి భార్య ఆలియా భట్ తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంతగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ జంట నార్త్ నుంచి సౌత్ వరకు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యప్రదేశ్ […]
ప్రముఖ కన్నడ నటుడు అర్జున్ గౌడ అంబులెన్స్ డ్రైవర్‌గా మారాడు. కరోనా రోగులకు సహాయం అందించడానికి ‘ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్’ పేరుతో అర్జున్ అంబులెన్స్ సేవలలను ప్రారంభించాడు. ఇప్పటకే సోనూ సూద్, ప్రియాంక చోప్రా, ఆలియాభట్, సహా పలువురు నటులు కరోనా రోగులకు సహాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు అర్జున్ గౌడ మరో అడుగు ముందుకేసి స్వయంగా అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. గత రెండు రోజులుగా […]