సామాన్యులు ఊహించడానికి కూడా సాహసించలేని ఒక అసాధారణ భక్తి యాత్ర అది. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళలోని శబరిమల వరకు.. సుమారు 2,000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం సాష్టాంగ నమస్కార యాత్ర ద్వారా పూర్తి చేయడానికి సంకల్పించాడు ఓ భక్తుడు. నడుస్తూనో, వాహనంపైనో కాకుండా కేవలం ‘సాష్టాంగ నమస్కారాలు’ చేసుకుంటూ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాడు. అచంచలమైన అయ్యప్ప భక్తి, గో సంరక్షణ అనే ఆశయంతో ఆరు నెలల క్రితం మొదలైన ఈ కఠోర యాత్ర.. ప్రస్తుతం […]