తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా పోలీస్ అధికార వర్గాల్లో ఇప్పుడు ఒక లేఖ హాట్ టాపిక్‌గా మారింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సజ్జనార్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కీలక కేసులు, పెండింగ్ దర్యాప్తులు, ఆర్థిక వ్యవహారాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని రాజాసింగ్ తన లేఖలో డిమాండ్ చేశారు. అసలు ఆ లేఖలో రాజాసింగ్ […]