థియేటర్ల ముందు కటౌట్లు లేవు, కోట్ల బడ్జెట్ బిల్డప్‌లు లేవు. కానీ, అక్టోబర్ 17న దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రాగానే సీన్ రివర్స్ అయిపోయింది! కమర్షియల్ యాక్షన్ సినిమాల పోటీని తట్టుకుని, కేవలం కంటెంట్, మట్టి వాసనతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.ఉత్తరాంధ్రలో ఊళ్లకు ఊళ్లే బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు తరలివచ్చారు. బుర్రకథ సీన్లకు, ఆనంది పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్కు థియేటర్లలో క్లాసులు, మాసులు అనే తేడా లేకుండా స్క్రీన్లపైకి పైసలు విసిరారు. ట్రేడ్ పండితుల […]