బెంగుళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం ఎంతో ఆసక్తికరంగా జరుగుతుంది. ఈ వేలంలో ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ను సొంతం చేసుకుంది. వాషింగ్టన్ సుందర్‌ను రూ.8.75 కోట్లకు SRH దక్కించుకుంది. దీంతో జట్టుకు స్పిన్నర్‌తో పాటు ఇన్నింగ్స్ చివర్లో హిట్టర్ కూడా దొరికినట్టు అయింది. ఇప్పటికే SRH కెప్టెన్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి వాషింగ్టన్ సుందర్ జతయ్యాడు. మరి సుందర్‌ను సన్‌రైజర్స్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండ.