‘న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా 2021’లో భాగంగా జరుగుతున్న కాన్పూర్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తడబాటు కొనసాగుతోంది. బ్యాట్సమన్లు అందరూ తడబడుతున్నా.. శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఎంతో నిలకడగా ఆటను కొనసాగించాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ గౌరవ ప్రద స్కోరుతో ఆకట్టుకున్నాడు.
FIFTY!
Another fine knock by @ShreyasIyer15 as he brings up his half-century off 109 deliveries.
Live – https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/9BpbxZXZwT
— BCCI (@BCCI) November 28, 2021
125 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 65 పరుగులు చేశాడు శ్రేయాస్ అయ్యర్. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మన్లు వరుసగా పెవిలియన్ చేరుతున్న పరిస్తథితికి అయ్యర్ బ్రేక్ వేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న అయ్యర్.. రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులకు ఔట్ అయ్యాడు. అయ్యర్ వీక్ నెల్ సౌధీ కనిపెట్టినట్లు అనిపిస్తోంది. రెండు ఇన్నింగ్స్ లో సౌధీ బౌలింగ్ లో అయ్యర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ ప్రదర్శన చూస్తుంటే.. టెస్టులకు మరో కన్సిస్టెంట్ మిడిలార్డర్ ప్లేయర్ దొరికినట్లే అని ఫిక్స్ అయిపోతున్నారు. శ్రేయాస్ అయ్యర్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Shreyas Iyer departs after a fine innings of 65 and that will be Tea on Day 4 of the 1st Test.#TeamIndia lead by 216 runs. How many more will they add to this tally in the final session?
Scorecard – https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/tfubs67ESF
— BCCI (@BCCI) November 28, 2021
A vital 50-run partnership comes up between @ShreyasIyer15 and @Wriddhipops as #TeamIndia‘s lead goes past 200.
Live – https://t.co/WRsJCUhS2d #INDvNZ @Paytm pic.twitter.com/Ml8JldEMOu
— BCCI (@BCCI) November 28, 2021