SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sanju Samson Hit And Rishabh Pant Flop In 1st Odi Against New Zealand

తొలి వన్డేలో పంత్‌ ప్లాప్! శాంసన్‌ హిట్! సెలెక్టర్లు ఇప్పుడైనా మేల్కొంటారా?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 25 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తొలి వన్డేలో పంత్‌ ప్లాప్! శాంసన్‌  హిట్! సెలెక్టర్లు ఇప్పుడైనా మేల్కొంటారా?

ఎట్టకేలకు సంజు శాంసన్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. టీ20ల్లో హార్దిక్‌ పాండ్యా అవకాశం ఇవ్వకపోయినా.. వన్డేల్లో తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ మాత్రం కనికరించాడు. సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. దీంతో క్రికెట్‌ అభిమానుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో మూడు టీ20ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న భారత్‌.. మూడు వన్డేల సిరీస్‌ కోసం సిద్ధమైంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ భారత ఇన్నింగ్స్‌ ఆరంభించాడు.

ఈ సక్సెస్‌ఫుల్‌ ఓపెనింగ్‌ ఓడి మరోసారి టీమిండియా అదిరిపోయే ఆరంభాన్ని అందించింది. 23 ఓవర్లలో 124 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. 50 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో గిల్‌ కాన్వెకు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే శిఖర్‌ ధావన్‌ సైతం 72 పరుగుల వద్ద అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 80) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్లు ఇచ్చిన అదిరిపోయే ఆరంభానికి అయ్యర్‌ న్యాయం చేశాడు. ఇక నాలుగో, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్‌ పంత్‌(15), సూర్యకుమార్‌ యాదవ్‌(4) విఫలం అయ్యారు.

cricket

పంత్ ఫ్లాప్‌.. సంజు హిట్‌..!
ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజు శాంసన్‌.. వెంటవెంటనే టీమిండియా 4 వికెట్లు కోల్పోవడంతో.. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగుల చేసి.. టీమిండియా 300 ప్లస్‌ పరుగులు చేయడంతో కీ రోల్‌ ప్లే చేశాడు. మరో ఎండ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ చెలరేగుతుంటే.. యాంకర్‌ రోల్‌ప్లే చేశాడు. ఇక టీమిండియాకు చివరి ఓవర్లలో భారీ స్కోర్‌ అందించాల్సిన దశలో గేరు మార్చి భారీ షాట్‌ ఆడే క్రమంలో మిల్నే వేసిన ఇన్నింగ్స్‌ 45.4 బంతికి ఫిన్‌ అలెన్‌ చేతికి చిక్కాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకునేలా కనిపించిన సంజు.. భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ అయ్యాడు. కానీ.. పరిస్థితులకు తగ్గట్లు ఆడి ఎంతో పరిణతి చూపించాడు.

cricket

చాలా కాలంగా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్‌ ఎట్టకేలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. మరోవైపు దారుణంగా విఫలం అవుతున్న రిషభ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌లోనూ ఘోరంగా ఫెయిల్‌ అయ్యాడు. 23 బంతులు ఆడిన పంత్‌ కేవలం 15 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఒకే మ్యాచ్‌లో పంత్‌, శాంసన్‌ ఆటతీరును చూసిన క్రికెట్‌ అభిమానులు ఇకనైనా సెలెక్టర్లు కళ్లు తెరిస్తే మంచిదని సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. పైగా పంత్‌ను అప్‌ది ఆర్డర్‌ పంపి.. పంత్‌ ఆడాల్సిన ప్లేస్‌లో శాంసన్‌ను ఆడించారు. అయినా కూడా శాంసన్ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా.. చివర్లో వాషింగ్టన్‌ సుందర్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

Decent Knock By Sanju Samson In Pressure Situation 🏏#INDvsNZ #SanjuSamson #RishabhPant pic.twitter.com/V0fsxprVdv

— 𝙎𝙠𝙚𝙩𝙘𝙝🇮🇳 (@IamVtrived) November 25, 2022

#INDvsNZ #Pant #RishabhPant
Greatest batsman missed Century by Just 85 runs 🔥 pic.twitter.com/Y8NVqQMdHD

— Mahi (@mahiosnow) November 25, 2022

Tags :

  • Cricket News
  • IND Vs NZ
  • Rishabh Pant
  • Sanju Samson
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సంజూ కోసం రెండు ఫ్రాంచైజీల పోటీ, భారీ ఆఫర్ చేసిన కేకేఆర్

సంజూ కోసం రెండు ఫ్రాంచైజీల పోటీ, భారీ ఆఫర్ చేసిన కేకేఆర్

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • లిటిల్ హార్ట్స్ సినిమాపై మహేశ్ బాబు రివ్యూ, వైరల్ అవుతున్న ట్వీట్

  • టాలీవుడ్ దర్శకుడి నుంచి మోదీ బయోపిక్, టైటిల్ ఫిక్స్, హీరో ఎవరో తెలుసా

  • డ్రాగన్ కోసం తారక్ సిక్స్ ప్యాక్ బాడీ, వైరల్ అవుతున్న వీడియో

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం నామినేషన్లలో ఎవరున్నారు

  • శత్రుదేశంతో క్రికెట్ ఆడటం తప్పు కాదా, కేటీఆర్ తీవ్ర విమర్శలు

  • మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • రచ్చ రేపుతున్న షేక్ హ్యాండ్ వివాదం, అక్కడ నో చెప్పి..ఇక్కడ కరచాలనం

Most viewed

  • ఏపీ తెలంగాణకు భారీ వర్షసూచన, ఇవాళ రేపు హైదరాబాద్‌‌ను ముంచెత్తనున్న వర్షాలు

  • మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన పరదా, మిరాయ్ ఏ ఓటీటీలో

  • మిరాయ్ నుంచి ఆ సూపర్ హిట్ సాంగ్ ఎందుకు తొలగించారు

  • నానో బనానా ఏఐ ట్రెండ్ ఏంటో తెలుసా, మీ ఫోటో ఇలా క్రియేట్ చేసుకోండి

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం నామినేషన్లలో ఎవరున్నారు

  • డ్రాగన్ కోసం తారక్ సిక్స్ ప్యాక్ బాడీ, వైరల్ అవుతున్న వీడియో

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam