SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ravichandran Ashwin Recall Former Head Coach Ravi Shastri Remark

రవిశాస్త్రితో ఉన్న చేదు అనుభవాన్ని పంచుకున్న స్టార్ స్పిన్నర్ అశ్విన్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 22 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రవిశాస్త్రితో ఉన్న చేదు అనుభవాన్ని పంచుకున్న స్టార్ స్పిన్నర్ అశ్విన్

టీమిడింయా హెడ్‌ కోచ్‌ రవిశాత్రితో తనకున్న ఒక చేదు అనుభవాన్ని స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పంచుకున్నాడు. 2019 ఆస్ట్రేలియా టూర్‌ సమయంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో రవిశాస్త్రి చెప్పిన మాటలు నన్ను ఎంతో బాధించాయంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అశ్విన్‌ వాపోయాడు. అంతేకాదు రవిశాస్త్రి మాటలు తనను బస్సు కింద తోసేసినట్లు అనిపించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

R Ashwin Comments on Ravi Sastri

‘2019 ఆస్ట్రేలియా టూర్‌ లో సిడ్నీ వేదికగా కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లు తీసిన మాట వాస్తవమే. నేను ఆ ఘనత సాధించలేక పోయాను. ఆ సమయంలో రవిశాస్త్రి అన్న మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. నేను మనస్ఫూర్తిగా ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయాను. మనం మాటలు అనేస్తుంటాం. కొన్నిసార్లు వాటిని వెనక్కి తీసుకుంటాం. ఆ మాటలు విన్నప్పుడు నన్ను ఒక బస్సు కింద తోసేసిన ఫీలింగ్‌ వచ్చింది. రవిశాస్త్రి అంటే నాకు గౌరవం ఉంది. కానీ, ఆ మాటలను జీర్ణించుకోలేక పోయాను’ అంటూ రవిచంద్రన్‌ అశ్విన్‌ వాపోయాడు.

Ravichandran Ashwin is averaging less than 𝟏𝟗 since that Ravi Shastri statement 🔥

[Via: ESPNcricinfo] pic.twitter.com/k7yLmLHJ0v

— Sport360° (@Sport360) December 21, 2021

అప్పుడు ఆ మాటలు అన్నందుకు కచ్చితంగా రవిశాస్త్రి ఇప్పుడు బాధపడుతూ ఉండచ్చు అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఎందుకంటే అశ్విన్‌ సౌతాఫ్రికా టూర్‌ లో స్థానం సంపాదించాడు. కుల్దీప్‌ యాదవ్‌ మాత్రం చాలా రోజులుగా ఫామ్‌ లేకుండా టీమ్‌ లో స్థానం కోల్పోయాడు. అంతేకాదు సౌతాఫ్రికా టూర్‌ కోసం కనీసం కుల్దీప్‌ ను సెలక్టర్లు కనీసం పరిగణించలేదు. టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్తిర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

I felt crushed: R Ashwin recalls Ravi Shastri calling Kuldeep Yadav India’s No.1 overseas spinner.

Karishma with details#RAshwin #RaviShastri #KuldeepYadav pic.twitter.com/9iFwGsF8pW

— TIMES NOW (@TimesNow) December 21, 2021

Tags :

  • Kuldeep Yadav
  • Ravi Shastri
  • ravichandran ashwin
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Rohit Sharma: ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    ఆ ముగ్గురికి వరల్డ్ కప్ లో ఛాన్స్..? రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

  • K L Rahul: ఆసియా కప్ లో రాహుల్ ని ఆడించొద్దు.. భారత మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

    ఆసియా కప్ లో రాహుల్ ని ఆడించొద్దు.. భారత మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

  • Ravichandran Ashwin: స్మిత్  కాంట్రవర్సీ రనౌట్! ఆసీస్ కు మద్దతుగా అశ్విన్!

    స్మిత్ కాంట్రవర్సీ రనౌట్! ఆసీస్ కు మద్దతుగా అశ్విన్!

  • Ravichandran Ashwin: మా పని ముగిసింది.. ఇక అంత అశ్విన్ చేతిలోనే..

    మా పని ముగిసింది.. ఇక అంత అశ్విన్ చేతిలోనే..

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • లోకల్ బాడీ ఎన్నికలకు ఆమోదం, సెప్టెంబర్‌లో ఎన్నికలు

  • దేవుడిపై కోపంతో 15 ఏళ్లుగా ఏం చేస్తున్నాడో తెలిస్తే...

  • ఈ కమెడియన్ల సంపాదన వింటే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

  • 22 ఏళ్ల సీన్ రిపీట్ కానుందా, సంక్రాంతికి ఈసారి క్లాష్ తప్పదా

  • నొప్పితో విలవిల్లాడుతున్నా వదల్లేదట..స్టార్ హీరోయిన్‌కు నరకం

  • ఘాటీ సినిమా సెన్సార్ పూర్తి, సినిమాలో హైలైట్ అదేనా

  • బిగ్‌బాస్ 9లో దువ్వాడ- దివ్వెల మాధురి ఎంట్రీ ఖాయమేనా

Most viewed

  • బిగ్‌బాస్ 9 లాంచ్ డేట్ వచ్చేసింది, ఎప్పటి నుంచంటే

  • ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు

  • మరో అల్పపీడనం ముప్పు, ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

  • నాకిష్టమైన ఆ తెలుగు హీరోతో భవిష్యత్తులో సినిమా తీస్తా : ధోని

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam