SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Maxwell Will Be A New Captain For Royal Challengers Bangalore

ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్‌ గుడ్ బై! కెప్టెన్ గా అతనేనా?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Tue - 30 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆర్‌సీబీకి విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్‌ గుడ్ బై! కెప్టెన్ గా అతనేనా?

ఐపీఎల్‌ 2022 హడావుడి అప్పుడే మొదలైపోయింది. కొత్తగా రెండు జట్లు చేరుతుండడం, మెగా వేలం జరగనుండడంతో.. ఏ జట్టులో ఏ ఆటగాళ్లు ఉంటారో, ఆర్సీబీ లాంటి జట్టుకు కెప్టెన్‌గా ఎవరు ఉండనున్నారో అనే చర్చ క్రికెట్‌ అభిమానుల్లో జోరుగా నడుస్తోంది. కాగా ఇప్పుటికే అన్ని జట్ల యాజమాన్యాలు ఏఏ ఆటగాళ్లను రిటెన్షన్‌ చేసుకోవాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు విరాట్‌ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్‌ చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏబీ డివిలియర్స్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

2021 ఐపీఎల్‌ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్‌ కోహ్లీ ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలోపడింది. మెగా ఆక‌్షన్‌లో ఆటగాళ్లను కొన్న తర్వాత తమ కెప్టెన్‌ను నియమించాలని ఆర్సీబీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించినప్పటికీ.. విరాట్‌తో పాటు రిటైన్‌ అవుతున్న ప్లేయర్‌ మ్యాక్స్‌వెల్‌కు జట్టు పగ్గాలు అందించాలని మేనేజ్‌మెంట్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. 2021 ఐపీఎల్‌లో మ్యాక్సీ అద్భుత ఫామ్‌ను కనబర్చాడు. కోహ్లీ తర్వాత జట్టును విజయపథంలో మ్యాక్సీ నడిపించగలడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.

RCB New Captain అలాగే కోహ్లీకి, మ్యాక్స్‌వెల్‌ మధ్య మంచి స్నేహా వాతావరణం ఉంది. ఇది కూడా ఒక రకంగా జట్టుకు కలిసివస్తుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా. అదే నిజమైతే.. 2022 ఐపీఎల్‌లో ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా మ్యాక్స్‌వెల్‌ను చూడొచ్చు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ ముద్దాడని ఆర్సీబీ జట్టు.. కనీసం ఈ సారైనా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరి మ్యాక్స్‌వెల్‌ ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Glenn Maxwell
  • ipl 2022
  • RCB
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • అనుకున్న టైమ్‌కే లోకల్ ఎలక్షన్స్.. ఫేక్ న్యూస్‌పై SEC క్లారిటీ

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • టీ- 20 చరిత్రలో తెలుగమ్మాయి అద్భుత రికార్డు

  • బయటకొచ్చిన ఉక్కుద్రవం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో టెన్షన్

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam