SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Lsg Vs Mi Marcus Stoinis Points At His Girlfriend After Hitting 104 Meters Long Six

ప్రియుడు భారీ సిక్స్.. ఆనందంలో గర్ల్‌ఫ్రెండ్‌!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 16 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రియుడు భారీ సిక్స్.. ఆనందంలో గర్ల్‌ఫ్రెండ్‌!

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో .. 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 124 చేసింది. 14 ఓవర్ రెండో బంతికి మనీష్‌ పాండే 38 పరుగుల వద్ద మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో  వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్‌.. తను ఎదుర్కొన్న తొలి బంతిని  104 మీటర్ల భారీ సిక్సర్‌గా మలిచాడు. వెంటనే.. తన ప్రేయసి కూర్చున్న వైపు తిరిగిన స్టోయినిస్‌ చిరునవ్వుతో థంబ్స్‌ అప్‌ చేస్తూ.. ”ఈ సిక్సర్‌ నీకే అంకితం” అన్నట్లుగా సిగ్నల్‌ ఇచ్చాడు. ఇది చూసిన స్టోయినిస్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఒక క్యూట్‌ స్మైల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. కేఎల్‌ రాహుల్‌ సూపర్ సెంచరీతో 199 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్‌ కెరీర్‌లో వందో మ్యాచ్‌ ఆడుతున్న రాహుల్‌.. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు. అనంతరం.. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: షమీ క్యాచ్‌ పట్టలేదని ఓ చించుకున్నావ్‌.. మరి నీకేమైంది పాండ్యా?

 

View this post on Instagram

 

A post shared by Marcus Stoinis (@marcusstoinis)

 

View this post on Instagram

 

A post shared by Sarah Czarnuch (@sarah_czarnuch)

 

View this post on Instagram

 

A post shared by Sarah Czarnuch (@sarah_czarnuch)

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Cricket News
  • ipl 2022
  • Lucknow Super Giants
  • Marcus Stoinis
  • Mumbai Indians
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Gautam Gambhir: లక్నో టీం నుంచి గంభీర్ ఔట్? కోహ్లీతో గొడవే కారణమా

లక్నో టీం నుంచి గంభీర్ ఔట్? కోహ్లీతో గొడవే కారణమా

  • Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్... తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Mumbai Indians: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

    ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

  • Rohit Sharma: ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

    ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

  • Mumbai Indians: వామ్మో ఇదేం రికార్డ్! మ్యాచ్ కి ముందే గుజరాత్ కి చెమటలు పట్టిస్తున్న ముంబై ఇండియన్స్

    వామ్మో ఇదేం రికార్డ్! మ్యాచ్ కి ముందే గుజరాత్ కి చెమటలు పట్టిస్తున్న ముంబై ఇండియన్స్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam