SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Former Cricketers Suggesting Kohli Should Learn Something From Pujara

Kohli vs Pujara: పుజారా సాధించాడు! కోహ్లీకి ఎందుకు సాధ్యం కావడం లేదు?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 15 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kohli vs Pujara: పుజారా సాధించాడు! కోహ్లీకి ఎందుకు సాధ్యం కావడం లేదు?

Virat Kohli vs Cheteshwar Pujara: చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ.. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లే. టన్నుల కొద్దీ పరుగులు చేసిన ప్లేయర్స్. ఇది ఒకప్పుడు. మరి ఇప్పుడు.. పేలవ ప్రదర్శనతో ఒకరు జట్టులో స్థానం కోల్పోయి ఇంగ్లాండ్ కౌంటీలు ఆడుతుంటే.. మరొకరు జట్టుతోనే ఉంటూ భారంగా మారుతున్నాడు. ఇప్పుడు విమర్శకులు నోటి నుంచి వస్తున్న మాట ఇదే. నాలుగు సిరీసుల్లో పరుగులు చేయలేదనే సాకుతో పుజారాను జట్టు నుంచి తప్పించారు. ఈ కసితో పుజారా.. ఇంగ్లాండ్ కౌంటీల్లో నిలకడగా రాణిస్తూ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు. మరి కోహ్లీ విషయంలో అలా ఎందుకు చేయలేకపోతున్నారు? అతడిని కూడా అలా తప్పిస్తే.. తిరిగి పామ్ లోకి వచ్చే అవకాశం ఉంది కదా అంటూ సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ ద్రావిడ్ తరువాత భారత ‘నయా వాల్’ గా పేరుతెచ్చుకున్న పుజారా, స్వదేశీ, విదేశీ అనే తేడా లేకూండా.. వరుసగా నాలుగు సిరీస్ లలో ధారుణంగా విఫలమయ్యాడు. దీంతో జట్టు నుంచి తప్పించారు. ఈ కసితో ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడదానికి బీసీసీఐ పర్మిషన్ తీసుకున్న పుజారా.. ససెక్స్ తరుపున ఆడుతూ పరుగుల వరద పారించాడు. కౌంటీ ఛాంపియన్ షిప్ లో వరుస డబుల్‌ సెంచరీలతో​ ఒక సీజన్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతటితో ఆగాడా ! లేదు.. లిస్టు ఏ మ్యాచుల్లో సైతం వరుస సెంచరీలు బాదుతున్నాడు. అందులోనూ టీ20 స్ట్రైక్ రేట్ తో ఆడుతుండటం విశేషం. రాయల్ లండన్ వన్ డే కప్‌లో ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా వార్విక్ షైర్ పై (79 బంతుల్లో 107 పరుగులు), సర్రేపై (131 బంతుల్లో 174 పరుగులు) చేశాడు.

Back-to-back 💯s with a strike rate of 130+ 🔥

Join Our Whatsapp Channel

Cheteshwar Pujara is in sublime form at the moment 👏

— ESPNcricinfo (@ESPNcricinfo) August 15, 2022

ఇలా.. పుజారా రాణించడం భారత్ కు కలిసొచ్చే అంశమైనా.. ఇది కోహ్లీపై విమర్శలకు దారిచూపుతోంది. సెంచరీ మాట పక్కనుంచండి. పరుగులు చేయాలేక నానా తంటాలు పడుతున్న ఆటగాడిని ఇంకెన్నాళ్లు వెనకేసుకొస్తారు అంటూ సెలెక్టర్ల తీరుపై మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పుజారాకు చూసైనా కోహ్లీ నేర్చుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారు. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీపైనే కోహ్లీ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇక్కడ రాణిస్తేనే అక్టోబర్ లో జరగనున్నటీ20 వరల్డ్ కప్ జట్టులో ఉంటాడు కోహ్లీ. లేదంటే జట్టు నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

Mahela Jayawardene feels Virat Kohli will regain his form soon#ViratKohli #MahelaJayawardene #Cricket #AsiaCup #CricTracker #INDvPAK pic.twitter.com/BrJNpckl9J

— CricTracker (@Cricketracker) August 11, 2022

ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ టీ20 టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ లో 6 జట్లు పాల్గొననున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వాలిఫై అవ్వగా.. 6వ జట్టు క్వాలిఫయర్ రౌండ్లో గెలిచి అర్హత సాధించాలి. ఇక క్వాలిఫయర్ రౌండ్‌లో హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ జట్లు పోటీపడనున్నాయి. ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ A లో భారత్, పాకిస్థాన్ తో పాటు క్వాలిఫయర్ జట్టు ఉండగా.. గ్రూప్ -Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. రెండు గ్రూపుల్లో టాప్ రెడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ సూపర్ ఫోర్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి. ఆపై.. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఆసియాకప్ ఫైనల్‌కు వెళ్తాయి.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేష్ కార్తీక్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.

స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.

  • ఇదీ చదవండి: Cheteshwar Pujara: మరోసారి పవర్ హిట్టింగ్‌తో రెచ్చిపోయిన పుజారా! వరుసగా రెండో సెంచరీ
  • ఇదీ చదవండి: దేశం పేరు మార్చండి! ప్రధాని మోదీకి షమీ మాజీ భార్య రిక్వెస్ట్‌

Tags :

  • BCCI
  • Cheteshwar Pujara
  • Cricket News
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యువరాజ్ తండ్రికి పృథ్వీ షా లీగల్ వార్నింగ్!

యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఫైర్..

  • 26 పరుగులకే నేపాల్‌ అలౌట్.. 306 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

    26 పరుగులకే ఆలౌట్! 306 పరుగుల భారీ విజయం..

  • ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

    ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కోటి మందికి ఇందిరమ్మ చీరలు! 26న సీఎం ప్రారంభం

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

  • ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

  • ఇక UPI ద్వారానే PF డబ్బులు విత్‌డ్రా? EPFO 3.0లో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!

  • ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

  • పిక్నిక్‌కు వెళ్లిన బాలుడికి విషాదాంతం.. ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి!

Most viewed

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam