SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2021 » After A Big Defeat Virat Kohli Responded In Twitter

మేము కోరుకున్నది ఇది కాదు.. విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Tue - 12 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మేము కోరుకున్నది ఇది కాదు.. విరాట్‌ కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌

‘ఐపీఎల్‌ 2021’ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరాటం ముగిసింది. కోహ్లీ కెప్టెన్‌ ఆఖరి సీజన్‌లోనైనా ఆర్సీబీ ట్రోఫీ సాధిస్తుందని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అలా జరిగినందుకు అభిమానులే కాదు.. కోహ్లీ, డివిలియర్స్‌ కూడా మైదానంలోనే ఏడ్చేశారు. వారి ద్వయంలో ఆర్సీబీ కప్పు కొట్టలేకపోవడం అభిమానులకు చాలా బాధకర విషయం. కొందరు అభిమానులు అయితే సహనం కోల్పోయి ఆర్సీబీ ప్లేయర్లను తిడుతూ పోస్టులు కూడా పెట్టారు. ఏది ఏమైనా ఆట అన్నాక గెలుపు, ఓటములు సహజం ఆ మాత్రానికే సహనం కోల్పోవడం కరెక్ట్‌ కాదు అని క్రికెట్‌ పండితులు హితవు పలికారు. కేకేఆర్‌తో ఓటమిపై కోహ్లీ కూడా స్పందించాడు. ఇప్పుడు ఆ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

ఇదీ చదవండి: RCB ఓటమికి కారణం కోహ్లీనే.. గంభీర్ సంచలన కామెంట్స్!

ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఎంతో బాగా ప్రదర్శన చేసిన ఆర్సీబీ కేకేఆర్‌ చేతిలో ఎంతో సునాయాసంగా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ‘మేము కోరుకున్న ఫలితం ఇది కాదు. కానీ, సీజన్‌ మొత్తం ఆర్సీబీ ఆటగాళ్లు చూపించిన పోరాట పటిమ చూసి ఎంతో గర్వంగా ఉంది. ఇది ఊహించని ఓటమే అయినా.. మనం తలెత్తుకుని నిలబడవచ్చు. ఇంత బాగా సపోర్ట్‌ చేసిన ఫ్యాన్స్‌, మేనేజ్‌మెంట్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ అందరికీ ధన్యవాదాలు’ అంటూ విరాట్‌ కోహ్లీ భావోద్వేగంగా ట్వీట్‌ చేశాడు. ఆశించిన ఫలితం రాకపోయినా.. బాధపడాల్సిన పనిలేదు, మన పోరాటం మనం చేశాం. అనే విధంగా కోహ్లీ పోస్ట్‌ చేశాడు. ఆర్సీబీ ట్రోఫీ సాధించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Not the result we wanted but I am so proud of the character shown by the boys throughout the tournament. A disappointing end but we can hold our heads high. Thank you to all the fans, management & the support staff for your constant support. 🙏 @RCBTweets pic.twitter.com/VxZLc5NKAG

— Virat Kohli (@imVkohli) October 12, 2021

Tags :

  • Ipl 2021
  • Royal Challengers Bangalore
  • virat kohli
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam