SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » According To Reports Sri Lanka Won The Asia Cup 2022

Asia Cup 2022: లంకదే ఆసియా కప్.. ముందే నిర్ణయించారంటూ వార్తలు! కారణమిదే?

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 10 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: లంకదే ఆసియా కప్.. ముందే నిర్ణయించారంటూ వార్తలు! కారణమిదే?

ఆసియా కప్2022 ఫైనల్ లో శ్రీలంక గెలవబోతోందా? ఆరోసారి విజేతగా నిలవనుందా? ఆసియా ఖండంలో చాంపియన్ గా రాజ్యాన్ని ఏలనుందా? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు.. సరైన కారణాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. 15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. దుబాయి వేదికగా సెప్టెంబర్ 11న జరగబోయే.. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక సమరంతో టోర్నీ ముగియనుంది. ఈ క్రమంలో ఇలాంటి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్ గా రాజ్యాన్ని ఏలే అవకాశం ఆసియా కప్ ద్వారా ఉంటుంది. అందుకే.. అన్ని జట్లు విజేతగా నిలవాలని కోరుకుంటాయి. అలా ఎన్నో అంచనాల మధ్య ఫెవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా సూపర్-4 దశలోనే వెనుదిరగగా, ప్రభావం చూపిస్తుందనుకున్న బంగ్లాదేశ్.. పసికూన హాంకాంగ్ కంటే దారుణంగా ఆడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.పోనీ, అగ్రశ్రేణి జట్లకు షాకిస్తుందనుకున్న ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే దారిలో మరోసారి నడిచింది. ఇప్పుడు మిగిలిందల్లా ఫైనల్ పోరు. సెప్టెంబర్ 11న దుబాయి వేదికగా పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఆఖరి సమరం జరగనుంది. అయితే.. ఫైనల్ లో శ్రీలంక విజేతగా నిలవనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Asia Cup final Pakistan vs srilanka
On sep 11 who will win ?? Comment below #PAKvSL #PakistanCricket #srilank pic.twitter.com/FyASwScRxb

— Santhosh Santhu (@ssantu2003) September 9, 2022

శ్రీలంక వేదికగా 15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ జరగాల్సి ఉండేది. అయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ఆసియా కప్ ను నిర్వహించలేమని చెప్పేసింది. దీంతో ఆఖరి నిమిషంలో ఆసియా కప్ వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి మార్చారు. అందులోనూ.. గత కొన్ని నెలలుగా శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. రాజకీయ నాయకుల అవినీతి కారణంగా ఆర్థిక సంక్షోభయంతో కొట్టిమిట్టాడుతోంది. ఈ క్రమంలో లంక టూరిజం బాగా దెబ్బతిని ఆర్థిక సంక్షోభ సమస్య మరింత ముదిరిపోయింది. ఈ క్రమంలో లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీసీ.. లంకను ఆసియాకప్ గెలిచేలా ప్రోత్సహించిందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి శ్రీలంక ఆసియాకప్ ను కైవసం చేసుకుంటే లంక బోర్డుకు పెద్ద మొత్తంలో అందనున్నట్లు సమాచారం.

Impunity for human rights violations and economic crimes is an underlying cause of #SriLanka’s economic crisis, a report by the @UN_HRC said, calling for accountability and deeper institutional reforms to prevent a recurrence of past violations.#LKA https://t.co/XOa9vZXT8O pic.twitter.com/mEV5b0xwOW

— EconomyNext (@Economynext) September 7, 2022

ఇవన్నీ నిజమే అనుకున్నా.. ఆట పరంగా ఆసియా కప్ లో శ్రీలంక పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. టోర్నీ తొలి మ్యాచులో అఫ్గనిస్తాన్ చేతిలో దారుణ ఓటమి చవిచూసిన శ్రీలంక.. ఆ తర్వాత అద్భుత విజయాలు అందుకొని ఫైనల్ కు చేరింది. మరోవైపు పాకిస్తాన్ కూడా మూడోసారి ఆసియాకప్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అయితే.. ఆసియాకప్ ను లంక గెలిచినా.. గెలవకపోయినా ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) లంక బోర్డుకు ప్రత్యేక నగదు బహుమతిని అందించాలని ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఆసియా కప్ ను అత్యధికంగా భారత్ ఏడుసార్లు గెలవగా.. శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్స్ అందుకున్నాయి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: వీడియో: కెప్టెన్‌ వాడు కాదు.. నేనంటూ అంపైర్‌కు మొరపెట్టుకున్న బాబర్‌ అజమ్‌!
  • ఇదీ చదవండి: దుబాయిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ ఎంజాయ్! కప్ పోయినా బాధ లేదా?

Tags :

  • Asia Cup 2022
  • Sri Lanka vs Pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: షర్ట్ విప్పేసిన బాబర్ అజాం! స్పోర్ట్స్ బ్రా చూసి ఫ్యాన్స్ షాక్

షర్ట్ విప్పేసిన బాబర్ అజాం! స్పోర్ట్స్ బ్రా చూసి ఫ్యాన్స్ షాక్

  • Sri Lanka vs Pakistan: పాక్ క్రికెట్ లో కొత్త బ్రాడ్ మాన్! సూపర్ ప్లేయర్ ని పట్టేశారు కదరా!

    పాక్ క్రికెట్ లో కొత్త బ్రాడ్ మాన్! సూపర్ ప్లేయర్ ని పట్టేశారు కదరా!

  • Sri Lanka vs Pakistan: గ్రౌండ్ లో ఈత కొట్టిన పాక్ క్రికెటర్! వీడియో చూస్తే నవ్వాగదు

    గ్రౌండ్ లో ఈత కొట్టిన పాక్ క్రికెటర్! వీడియో చూస్తే నవ్వాగదు

  • T20 World Cup: శ్రీలంకపై UAE బౌలర్ హ్యాట్రిక్.. ఆసియాకప్ గెలిచిన జట్టు ఇలా తయారైందేంటి?

    T20 World Cup: శ్రీలంకపై UAE బౌలర్ హ్యాట్రిక్.. ఆసియాకప్ గెలిచిన జట్టు ఇలా తయారైందేంటి?

  • వీడియో: ఆసియా కప్‌ గెలుపు! టీమిండియా క్రికెటర్ల వింత సెలబ్రేషన్స్‌..

    వీడియో: ఆసియా కప్‌ గెలుపు! టీమిండియా క్రికెటర్ల వింత సెలబ్రేషన్స్‌..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam