"సౌద్ షకీల్" ప్రస్తుతం ఈ పేరు టెస్టు క్రికెట్ లో సంచలనంగా మారుతుంది. ఇప్పటి వరకు ఆడింది 7 టెస్టులే అయినప్పటికీ 100 టెస్టులు అనుభవం ఉన్న ప్లేయర్ లాగా పరిణితి చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు టెస్టు క్రికెట్ లో ఎవరూ సాధించలేని ఒక రికార్డ్ నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.
పాకిస్థాన్ క్రికెట్ లో కొన్నేళ్లపాటు రెగ్యులర్ ప్లేయర్ గా జట్టులో కొనసాగిన హసన్ అలీకి గత కొన్ని సిరీస్ ల నుంచి తుది జట్టులో స్థానం లభించడం లేదు. ఇదిలా ఉండగా వర్షం పడిన సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ చేసిన ఒక పని నవ్వు తెప్పించింది.
ఆసియా కప్2022 ఫైనల్ లో శ్రీలంక గెలవబోతోందా? ఆరోసారి విజేతగా నిలవనుందా? ఆసియా ఖండంలో చాంపియన్ గా రాజ్యాన్ని ఏలనుందా? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు.. సరైన కారణాన్నే ఉదాహరణగా చూపుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. 15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. దుబాయి వేదికగా సెప్టెంబర్ 11న జరగబోయే.. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక సమరంతో టోర్నీ ముగియనుంది. ఈ క్రమంలో ఇలాంటి వార్తలు హల్ చల్ […]