గతం గురించి పక్కన పెట్టు.. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు
అమ్మ ప్రేమ ఇట్టే తెలుస్తుంది.. కానీ, నాన్న ప్రేమ అర్థం అవ్వాలంటే ఓ జీవితకాలం పడుతుంది
ఎవరినీ ఎలా మెప్పించినా.. మూర్ఖుడిని మౌనంతోనే గెలవాలి!
సాయానికి పనికిరాని సంపదలు ఎన్ని ఉన్నా.. ప్రయోజనం శూన్యమే!
చెడు ముందు మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది.. కానీ మంచి మాత్రమే నిన్ను అందలం ఎక్కించగలదు
గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారికంటే.. గెలుస్తావని భరోసా ఇచ్చేవారే గొప్పవారు!
మేనత్త అంటే చుట్టమే కాదు.. నాన్న తర్వాత కాయాల్సిన ఇంటిబిడ్డ కూడా!
జన్మనిచ్చిన స్త్రీనే 30 ముక్కలుగా నరుకుతుంటే.. సమాజం ఎటు పోతున్నట్లు..?
జీవిత ప్రయాణంలో నీకోసం కూడా టైమ్ కేటాయించు.. ఎలా ఉన్నావ్ రా? అని నిన్ను నువ్వు ఓసారి ప్రశ్నించుకో!
అబద్దం తేలికే.. కానీ, అది చెప్పిన తర్వాత నుండి మనసు బరువెక్కడం మొదలవుతుంది