SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Kavitha Kumari 1600 Meters Run Without Shoes

చీరకట్టులో, చెప్పుల్లేకుండా 1600 మీటర్ల పరుగు.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 7 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చీరకట్టులో, చెప్పుల్లేకుండా 1600 మీటర్ల పరుగు.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..

గెలవాలంటే చెమట చుక్క చిందించాల్సిందే.. గెలుపు తలుపు తట్టాలంటే.. ఆశయం నెరవేరే వరకు ఆగకుండా పరిగెత్తాల్సిందే! గమ్యం ఏదైనా, మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, పట్టుదల ఉంటే ప్రాప్తించని విజయమంటూ ఏదీ ఉండదని నిరూపించింది ఓ మహిళ.. చీరకట్టులో, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మండుటెండలో ఆమె సాగించిన పరుగు.. కేవలం ఒక ఉద్యోగం కోసం కాదు, తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక తల్లి చేసిన అలుపెరగని పోరాటం..

Advertisement

ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా సోసో గ్రామానికి చెందిన కవితా కుమారి జీవితం అనేక విషాదాల సమ్మేళనం. భర్తను కోల్పోయి, అభాగ్యులైన ఇద్దరు పిల్లలు, వృద్ధులైన అత్తమామల బాధ్యతను ఒంటరిగా మోస్తోంది ఆమె. కుటుంబ బండిని లాగడం కష్టంగా మారిన తరుణంలో, ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే తన కుటుంబానికి భరోసా దొరుకుతుందని బలంగా నమ్మింది. రామ్‌గఢ్‌లో జరుగుతున్న హోంగార్డు రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, పేదరికం ఆమె ప్రతి అడుగుకూ అడ్డుగోడగా నిలిచింది. కనీసం రన్నింగ్ షూస్ కొనుక్కునేందుకు, ట్రాక్‌సూట్ వేసుకునేందుకు కూడా ఆమె వద్ద డబ్బులు లేవు. కానీ కష్టాలను చూసి కుంగిపోలేదు. తన కన్నీళ్లను ఒత్తిడిలా కాకుండా పట్టుదలగా మార్చుకుంది. రోజూ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి, ఎవరూ చూడని వేళల్లో చీరకట్టుతోనే ప్రాక్టీస్ మొదలుపెట్టింది…భౌతిక సామర్థ్య పరీక్షల్లో భాగంగా 1600 మీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా.. కవితా కుమారి చీరకట్టుతో, కాళ్లకు చెప్పుల్లేకుండా మండుటెండలో పరుగెత్తి కేవలం 6 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుని అందరినీ విస్మయపరిచింది. ఆమె పట్టుదలను చూసిన అక్కడి అధికారులతో పాటు సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వార్త వైరల్ కావడంతో స్థానిక రన్నింగ్ గ్రూప్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇక రామ్‌గఢ్‌లో మొత్తం 284 హోంగార్డు పోస్టుల భర్తీ ప్రక్రియ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 5 వరకు జరుగుతోంది. ఇందులో 50 శాతం పోస్టులు మహిళలకు, అదనంగా 5 శాతం పోస్టులు వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు కేటాయించారు. ఆర్థిక, వ్యక్తిగత సవాళ్లు ఎదురైనా, పిల్లల భవిష్యత్తు కోసం కవితా కుమారి కనబరిచిన స్ఫూర్తి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది “కష్టాలు ఎవరికైనా వస్తాయి, కానీ వాటిని మెట్లుగా మార్చుకుని ఎదిగేవాడే నిజమైన హీరో. కవితా కుమారి కేవలం ఒక ఉద్యోగం కోసం పరుగెత్తలేదు.. తన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి పరుగెత్తింది. ఈ సమాజానికి ఆమె ఒక నడయాడే స్ఫూర్తి…

Tags :

  • 1600 meter run
  • 1600 meters running
  • barefoot running
  • inspirational woman
  • Jharkhand Home Guard Recruitment
  • Jharkhand News
  • Kavitha Kumari
  • Ramgarh News
  • saree running
  • woman viral story
  • కవితా కుమారి
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చీరకట్టులో, చెప్పుల్లేకుండా 1600 మీటర్ల పరుగు.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల బంగారం పట్టివేత.. పౌచ్‌లో దాచుకుని తరలింపు!

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

  • చిన్న పరిశ్రమలకు భారీ ఊతం.. రూ.10,000 కోట్ల ఫండ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం!

  • కాచిగూడలో ఒక్కసారిగా భారీ మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం! అసలేం జరిగిందంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam