SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » Youtuber Mr Beast Helps 1000 Blind People To See First Time In Life

అమెరికాలో ఇంకో హర్షసాయి ఉన్నాడు! పేదవారికికి ఇతను నిజంగా దేవుడే!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Thu - 2 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అమెరికాలో ఇంకో హర్షసాయి ఉన్నాడు! పేదవారికికి ఇతను నిజంగా దేవుడే!

‘హర్ష సాయి‘ సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండేవారికైనా ఈ పేరు సుపరిచితమే. ఆపన్నహస్తం కోసం ఎదుచూసే పేదవారికి నేనున్నానంటూ ధైర్యం చెప్పే ప్రముఖ యూట్యూబరే హర్ష సాయి. కష్టకాలంలో ఉన్నవారికి డబ్బు సాయం చేయడం, ఉచితంగా పెట్రోల్ అందించడం, పేద రైతును ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లడం.. ఇలాంటి సంచలనాలన్నీ అతడికే సాధ్యం. అందరూ యూట్యూబర్‌లు వ్యూస్ కోసమో.. డబ్బు కోసమో.. పాపులారిటీ కోసమే వీడియోలు చేస్తుంటారు. కానీ ఇతగాడు చాలా ప్రత్యేకం. ఏ వీడియో చేసినా అందులో ప్రజలకు సాయం చేయడమే తన ప్రధాన కర్తవ్యం. అందుకు తగ్గట్టుగానే ఇతని వీడియోలు ఉంటాయి. అయితే, తాజాగా అలాంటి మంచి మనుసున్న యూట్యూబర్‌ మరొకరు ముందుకొచ్చారు.

‘జిమ్మీ డొనాల్డ్‌సన్’ ప్ర‌పంచంలోనే ఎక్కువ మంది సబ్‌స్క్రైబ‌ర్స్ ఉన్న అమెరికన్ యూట్యూబర్ ఇతడు. ‘మిస్టర్ బీస్ట్’గా పాపుల‌ర్ అయిన జిమ్మీకి ప్రస్తుతం యూట్యూబ్ లో దాదాపు 131 మిలియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్స్ (13 కోట్ల‌కు పైగా) ఉన్నారు. జిమ్మీ.. తన ఛానల్ లో ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో లైకులు, కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. అందువల్ల అతడికి భారీ ఆదాయం సమకూరుతుంది. అంతేకాదు 2021లో అత్య‌ధిక ఆదాయం సంపాదించిన యూట్యూబ‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎవరైనా సంపాదించేది.. సంపాదించాలనేది.. ఉన్నంతకాలం సంతోషంగా జీవించాలనే. అంతకుమించి ఆదాయం వస్తోందంటే.. ఉన్నంతలో కొందరకి సహాయం చేయవచ్చు. అలాంటి మంచి పనినే ఎంచుకున్నాడు.. మిస్టర్ బీస్ట్.

I don’t understand why curable blindness is a thing. Why don’t governments step in and help? Even if you’re thinking purely from a financial standpoint it’s hard to see how they don’t roi on taxes from people being able to work again.

— MrBeast (@MrBeast) January 30, 2023

తొలి విడతలో 1,000 మంది పాక్షిక అంధత్వం ఉన్నవాళ్లకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆర్ధిక సాయం చేశాడు. ఈ నేపథ్యంలో జమైకా, నమీబియా, హాండురస్, మెక్సికో, ఇండోనేషియా, వియత్నాం, బ్రెజిల్, కెన్యాకు చెందిన పలువురికి ఆపరేషన్లు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను రెండు రోజుల క్రితం మిస్టర్ బీస్ట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. పాక్షిక దృష్టితో ప్రపంచంలో 200 మిలియన్ల మంది ఉన్నారని వీడియోలో వివరించాడు. తనవంతుగా 1000 మంది సర్జరీ కోసం హెల్ప్ చేశానని చెప్పాడు. “ప్రపంచంలో అంధత్వంతో బాధపడుతున్న వారిలో సగం మందికి 10 నిమిషాల శస్త్రచికిత్సతో కంటిచూపు పోయే రిస్క్ తగ్గిపోతుంది” అని మిస్టర్ బీస్ట్ వివరించారు. ఈ వీడియోలో కంటి సర్జరీకి ముందు, ఆ తర్వాత రోగుల అభిప్రాయాలను కూడా వివరించారు. కాగా, తాను సంపాదించిన దానిలో ఎంతో కొంత మొత్తాన్ని సమాజ సేవకే వినియోగించడం పట్ల జిమ్మీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున అతగాడిని ప్రశంసిస్తున్నారు. ఇతడిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • America
  • Harsha Sai
  • international news
  • Youtuber
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

    నిద్రలో నడకతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచాడు

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • Donald Trump: అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

    అధికారంలోకి రాగానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటా: డొనాల్డ్ ట్రంప్

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam