SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Fake Hijra Gang Extortion Hyderabad Jubilee Hills

హిజ్రాల ముసుగులో వసూళ్లు.. 500 కెమెరాలు చెక్ చేసి పట్టుకున్న పోలీసులు

  • Written By: Ayyappa Panja
  • Published Date - Sat - 3 October 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హిజ్రాల ముసుగులో వసూళ్లు.. 500 కెమెరాలు చెక్ చేసి పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో బిఎమ్‌డబ్ల్యూ కారుని నడిరోడ్డుపై ఆపి, ఏకంగా 5 వేలు ఇవ్వాలంటూ బెదిరించిన షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో స్వయంగా డీజీపీ సీవీ ఆనంద్ రంగంలోకి దిగి సీరియస్ యాక్షన్ తీసుకోవడంతో అసలు సీక్రెట్ బయటపడింది. ఆ లగ్జరీ కారును ఆపి హంగామా చేసింది ఎవరో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు

Advertisement

వీడియో వైరల్ అయిన వెంటనే డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ నకిలీ గ్యాంగ్‌ని పట్టుకోవడం పోలీసులకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. నిందితులను ట్రాక్ చేయడం కోసం పోలీసులు ఏకంగా నెల రోజుల పాటు సుదీర్ఘంగా శ్రమించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 500 సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లను క్షుణ్ణంగా స్కాన్ చేశారు. సర్వేలెన్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తూ ఆ గ్యాంగ్ కదలికలను రూట్ మ్యాప్ ద్వారా తెలుసుకున్నారు.”

చివరకు సీసీటీవీల సహాయంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన రమేశ్, సత్యనారాయణ, రమేశ్, యాదగిరిగా గుర్తించారు. విచారణలో వీరి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరంతా పురుషులైనప్పటికీ, హిజ్రాల వేషధారణ ధరించి నగరంలో తిరుగుతుంటారు. కేవలం రోడ్లపై వెళ్లే కాస్ట్లీ కార్లనే కాకుండా, షాపులు, హౌస్ ఓపెనింగ్స్ దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ భారీగా వసూళ్లు చేస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది.

Tags :

  • 500 CCTV Cameras
  • CCTV Investigation
  • Hyderabad Crime News
  • Jubilee Hills News
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైదరాబాద్‌లో విషాదం.. జాబ్ రాలేదని మహిళ ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదం.. జాబ్ రాలేదని మహిళ ఆత్మహత్య

  • రూ.500 అవసరం పడిందా.. ఒక ప్రాణం పోయినట్లే! ఎవరీ ప్రవీణ్​?

    రూ.500 అవసరం పడిందా.. ఒక ప్రాణం పోయినట్లే! ఎవరీ ప్రవీణ్​?

  • Bellamkonda Suresh: ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్​ కారులో చోరీ.. వాహనం అద్దాలు పగులగొట్టి..!

    ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్​ కారులో చోరీ.. వాహనం అద్దాలు పగులగొట్టి..!

  • Apsara Murder Case: అప్సర కేసులో పూజారి బాగోతం బయటపెట్టిన ఇంటి ఓనర్.. అర్ధరాత్రుళ్లు ఇద్దరూ కలసి..!

    అప్సర కేసులో పూజారి బాగోతం బయటపెట్టిన ఇంటి ఓనర్.. అర్ధరాత్రుళ్లు ఇద్దరూ కలసి..!

  • యువతిని ఓయో రూమ్‌కి తీసుకెళ్లి.. వీడియో రికార్డ్ చేసి.. ఆపై వాట్సాప్‌లో వైరల్

    యువతిని ఓయో రూమ్‌కి తీసుకెళ్లి.. వీడియో రికార్డ్ చేసి.. ఆపై వాట్సాప్‌లో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హిజ్రాల ముసుగులో వసూళ్లు.. 500 కెమెరాలు చెక్ చేసి పట్టుకున్న పోలీసులు

  • ఫుట్ బాల్ చరిత్రలో మొదటిసారి..నేడు బ్రెజిల్ తో భారత్ ఢీ

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • ఇది కదా.. మన హాకీ టీం అంటే..44 ఏళ్ల తర్వాత గోల్డ్ మెడల్ వచ్చేసింది

  • కూల్చివేతల హైడ్రా కాదు..! హైదరాబాద్‌ను కాపాడే హైడ్రా..!

  • 44 ఏళ్ల తర్వాత హాకీలో గోల్డ్.. చైనాపై భారత్ చారిత్రక విజయం!

  • సీఎం చంద్రబాబు పాదాలను తాకిన అనంత్ అంబానీ.. వీడియో వైరల్!

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam