కరోనా కారణంగా గత రెండేళ్లు వినాయక చవితిని సరిగా జరుపుకోలేకపోయారు. ఎక్కడా పెద్దగా సందడి కూడా లేదు. ఈ ఏడాది విఘ్నాలు అన్నీ తొలగిపోవడంతో.. ప్రతి వీధి, ఊరి, అపార్ట్ మెంట్స్ లో ఘనంగా పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్ కి జై’ అని అరుస్తూ.. దైవభక్తిలో మునిగిపోయారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా చేసుకున్నారు.
ఏ పని మొదలుపెట్టినా.. వినాయకుడిని స్మరించుకుని మొదలుపెడితే ఆ పనికి తిరుగుండదు అని అంతా భావిస్తారు. అందుకే గొప్పగొప్ప వాళ్లు కూడా వినాయక చవితి వేడుకలని ప్రత్యేకంగా జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ , మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ, ఆది సాయికుమార్, జెనీలియా, యాంకర్ రవి, ప్రగ్యా జైస్వాల్, కీర్తి సురేష్, అనసూయ,యాంకర్ శ్యామల లాంటి సెలబ్రిటీలు వినాయక చవితి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి: Vinayaka Chavithi 2022: వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది!
#HappyGaneshChaturthi2022 🙏🏻@AlluArjun #Arha pic.twitter.com/ZA7rnwqDbE
— Allu Sneha Reddy (@AlluSnehaReddy_) August 31, 2022