కరోనా కారణంగా గత రెండేళ్లు వినాయక చవితిని సరిగా జరుపుకోలేకపోయారు. ఎక్కడా పెద్దగా సందడి కూడా లేదు. ఈ ఏడాది విఘ్నాలు అన్నీ తొలగిపోవడంతో.. ప్రతి వీధి, ఊరి, అపార్ట్ మెంట్స్ లో ఘనంగా పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. ‘జై బోలో గణేశ్ మహారాజ్ కి జై’ అని అరుస్తూ.. దైవభక్తిలో మునిగిపోయారు. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా చేసుకున్నారు. ఏ పని మొదలుపెట్టినా.. వినాయకుడిని స్మరించుకుని మొదలుపెడితే ఆ […]