SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » No National Cinema Day In The South States

National Cinema Day: నేషనల్ సినిమా డే.. మల్టీప్లెక్స్ ల యాజమాన్యంపై సౌత్ ఫ్యాన్స్ ఫైర్!

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 21 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
National Cinema Day: నేషనల్ సినిమా డే.. మల్టీప్లెక్స్ ల యాజమాన్యంపై సౌత్ ఫ్యాన్స్ ఫైర్!

నేషనల్ సినిమా డే… మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో రూ.75కే సినిమా చూడొచ్చు. ఈ ప్రకటన రాగానే సినీ ప్రేమికులు తెగ ఆనందపడిపోయారు. ఎప్పుడు మల్టీప్లెక్స్ లకు వెళ్లని వారు కూడా.. ఆరోజు ఎలాగైనా అక్కడికి వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యారు. ఇప్పుడు ఈ విషయంలో దక్షిణాది ప్రేక్షకులకు అవమానం జరిగేలా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించింది. దీంతో సినీ అభిమానులు.. దానిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఎందుకింత వ్యత్యాసం చూపిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2020 మార్చి ముందు వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కళకళలాడేది. ఎప్పుడైతే కరోనా మన జీవితాల్లోకి ఎంటరైందో సీనే మారిపోయింది. కొన్నాళ్లపాటు థియేటర్స్ మూసేశారు. ఆ తర్వాత తెరిచినా సరే చాలామంది థియేటర్ కి వెళ్లే సాహసం చేయలేదు. సరిగ్గా అలాంటి సమయంలో తెలుగు ఆడియెన్స్.. ఇండస్ట్రీని ఆదుకున్నారు. దేశంలో ఎవరూ చేయని సాహసం చేసి సినిమాను బతికించారు. అది చిన్నదా పెద్దదా అని చూడకుండా బాగున్న ప్రతి చిత్రాన్ని ఆదరించారు.

తెలుగు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా దక్షిణాది ఆడియెన్స్ ఇచ్చిన సహకారం.. కరోనా వేవ్స్ తర్వాత సినీ ఇండస్ట్రీ మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా చేసింది. ఈ విషయం సినిమా గురించి తెలిసిన ఎవరిని అడిగినా సరే చెబుతారు. కానీ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులకు అన్యాయం జరిగింది. నేషనల్ సినిమా డేని ఈ ఏడాది సెప్టెంబరు 16న జరపాలని తొలుత అనుకున్నారు. కానీ పలు కారణాలు వల్ల దానిని కాస్త 23వ తేదీకి మార్చారు. అక్కడ వరకు బాగానే ఉంది కానీ దక్షిణాది ప్రేక్షకులకు ఇది వర్తించదని ఇప్పుడు అంటున్నారు.

#NationalCinemaDay: ₹75 per ticket on coming Friday is valid in almost all states apart from Andhra Pradesh, Telangana, Tamilnadu & Kerala. @_PVRCinemas, @INOXMovies, @IndiaCinepolis, @MAofIndia, movie lovers from these four states deserve an explanation from you guys..

— Aakashavaani (@TheAakashavaani) September 21, 2022

మల్టీప్లెక్స్ అసోసియేషన్ చెబుతున్న కారణాల ప్రకారం.. లైసెన్సింగ్, అడ్మినిస్ట్రేటివ్ లిమిటేషన్స్ వల్ల దక్షిణాదిలో దీనిని అమలు చేయలేకపోతున్నామని మల్టీపెక్స్ అసోసియేషన్ అంటోంది. బుక్ మై షో యాప్ లో కూడా ఉత్తరాదిలో రూ.75 చూపిస్తుంటే.. మనకొచ్చేసరికి మాత్రం ఎప్పుడూ ఉండే ధరలే చూపిస్తోంది. ఇకపోతే దక్షిణాది రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే టికెట్ రేట్స్ విషయంలో నిబంధనలు ఉన్నాయి. అలాంటప్పుడు తెలంగాణ, తమిళనాడు, కేరళ విషయంలో ఏమైందని ప్రశ్నిస్తున్నారు. నార్త్-సౌత్ అని ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నారని అభిమానులు ఏకిపారేస్తున్నారు. మరి ఈ గొడవపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

ఇదీ చదవండి: రాజకీయాలకి దూరంగా ఉన్నా! నా నుంచి రాజకీయం దూరం కాలేదు: చిరంజీవి!

Tags :

  • Movie Ticket Rates
  • Multiplex Association of India
  • National Cinema Day
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దసరాతో హిట్ ట్రాక్‌లోకి నాని! మధ్యలో జగన్‌ను ఎందుకు లాగుతున్నారు?

దసరాతో హిట్ ట్రాక్‌లోకి నాని! మధ్యలో జగన్‌ను ఎందుకు లాగుతున్నారు?

  • ‘అవతార్ 2’ చూడాలనుకుంటున్నారా? మీ జేబుకు చిల్లు గ్యారంటీ!

    ‘అవతార్ 2’ చూడాలనుకుంటున్నారా? మీ జేబుకు చిల్లు గ్యారంటీ!

  • Any Movie Tickets For RS 75: సినీ లవర్స్‌కు శభవార్త: ఏ సినిమా టికెట్‌ అయినా రూ. 75కే..

    Any Movie Tickets For RS 75: సినీ లవర్స్‌కు శభవార్త: ఏ సినిమా టికెట్‌ అయినా రూ. 75కే..

  • National Cinema Day: ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. సినిమా ఏదైనా టికెట్ రేట్ రూ.75 మాత్రమే

    National Cinema Day: ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. సినిమా ఏదైనా టికెట్ రేట్ రూ.75 మాత్రమే

  • టికెట్ రేట్స్, థియేటర్ల మెయింటైనెన్స్ పై సీనియర్ నటుడు నరేష్ ఫైర్!

    టికెట్ రేట్స్, థియేటర్ల మెయింటైనెన్స్ పై సీనియర్ నటుడు నరేష్ ఫైర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam