SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ipl 2022 Aakash Chopra Said Selecting Umran Malik For Team India Is Too Early

Umran Malik: అతను గంటకు 157 కిమీ వేగంతో బౌలింగ్‌ వేస్తే ఏంటి? అప్పుడే టీమిండియానా?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Sat - 7 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Umran Malik: అతను గంటకు 157 కిమీ వేగంతో బౌలింగ్‌ వేస్తే ఏంటి? అప్పుడే టీమిండియానా?

ఐపీఎల్‌ 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యంగ్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతమైన స్పీడ్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ ఏకంగా గంటకు 157 కిమీ వేగంతో బాల్‌ వేశాడు. ఇదే ఫాస్టెస్ట్‌ డెలివరీ ఈ సీజన్‌. ఉమ్రాన్‌ వేసిన స్పీడ్‌తో ఇంతవరకు ఏ ఇండియన్‌ బౌలర్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు. దీంతో ఉమ్రాన్‌ మాలిక్‌ను టీమిండియాలోకి తీసుకోవాలని, తీసుకుంటారే వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. ఉమ్రాన్ తన చివరి రెండు ఐపీఎల్ మ్యాచ్‌లలో 100పరుగులు ఇచ్చాడు. అతన్ని టీమిండియాలోకి ఎంపిక చేయాలని తొందరపెట్టొద్దన్నాడు.

గంటకు 150కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తే దేశం తరఫున ఆడాలనే రూల్ భారత్‌లో ఉందన్నాడు. అతను గత రెండు మ్యాచ్‌లలో తన చివరి ఎనిమిది ఓవర్లలో వంద పరుగులు ఇచ్చాడు. అతనికి కొంత సమయం ఇవ్వాలని.. అతను టీమిండియాకు ఆడాలని తాను కోరుకుంటున్నాను.. కానీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అతన్ని తొందరపెట్టవద్దని తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. గత నెలలో వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసిన తర్వాత అతను వరుసగా రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.

 Aakash Chopra Do not rush Umran Malik into Team India

Join Our Whatsapp Channel

వేగవంతమైన బౌలింగ్‌తో అద్భుతమైన రికార్డులు సాధిస్తున్నప్పటికీ ఉమ్రాన్ భారీగా పరుగులిచ్చేస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ తన నాలుగు ఓవర్లలో 52పరుగులు ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను నాలుగు ఓవర్లలో వికెట్ లేకుండా 48పరుగులు ఇచ్చాడు. మొత్తం 8ఓవర్లలో వికెట్లేం తీయకుండా 100పరుగులు ఇచ్చేశాడు. అంటే 48బంతుల్లో 100 పరుగులన్న మాట. అతని ఎకానమీ 12కంటే ఎక్కువగా నమోదైంది. మరి ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌పై, ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: గేల్‌, పొలార్డ్‌, డివిలియర్స్‌, కోహ్లీ తర్వాత లిస్టులో చేరిన రోహిత్‌ శర్మ

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Aakash Chopra
  • ipl 2022
  • Umran Malik
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! - ఆకాష్ చోప్రా

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

  • MS Dhoni: SRH టీమ్ కు ధోని పాఠాలు! ఇప్పటికైనా తీరు మారేనా?

    SRH టీమ్ కు ధోని పాఠాలు! ఇప్పటికైనా తీరు మారేనా?

  • IPL 2023, CORONA: ఐపీఎల్ లో మొదలైన కొత్త టెన్షన్.. అతడు కరోనా బారినపడటంతో!

    ఐపీఎల్ లో మొదలైన కొత్త టెన్షన్.. అతడు కరోనా బారినపడటంతో!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam