నేటి కాలం పిల్లల మెచ్యూరిటీ మైండ్ తో ఆలోచిస్తున్నారు. వారి ముందు ఏది చేసినా అట్టే గుర్తుపెట్టుకుని వాటిపై ప్రయోగాలకు కూడా వెనకాడటం లేదు. అయితే తాజాగా గుజరాత్ లో ఓ తల్లి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల ముందు సొంత బాబాయ్ తో రాసలీలు కొనసాగిస్తూ బయటపడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గనుక.. అహ్మదాబాద్ నగరంలోని భార్యాభర్తలకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లై యుక్త వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక పిల్లలతో వీరి జీవితం సాఫీగా సాగుతూ వస్తోంది.
అయితే ఈ క్రమంలోనే ఆ వివాహిత భర్త ఇటీవల కరోనాతో మరణించాడు. అలా పిల్లలతో పాటు జీవిస్తున్న వీరి జీవితంలో ఆ వివాహిత ఈ మధ్యకాలంలోనే తన మరిదితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇక ఓ రోజు బాబాయ్ తో పాటు వాళ్ల అమ్మ ఒకే గదిలో ఉండటం ఇద్దరు కూతుర్లు చూశారు. వయసుకొచ్చిన కూతుళ్ల ముందే తల్లి మరొకరితో ఇంట్లో కాపురం పెట్టడం కూతుళ్లు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తామంటూ తల్లితో పాటు బాబాయ్ కూడా బెదిరింపులకు దిగారు.
ఇక భయంతో పరుగులు తీసిన పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయి తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇక తల్లి ఎన్ని సార్లు ఇంటికి రావాలని కబురు పంపినా భయపడి కూతుళ్లు కొన్నాళ్లు బంధువుల వద్దే ఉన్నారు. ఇక ఏం చేయాలో తెలియని ఆ వయసుకొచ్చిన యువతులు ఎలాగైన ఈ విషయాన్ని పోలీసుల వరకూ తీసుకెళ్లాలని భావించి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఇక ఫిర్యాదులో భాగంగా మా నాన్న కరోనాతో మరణించారని, అప్పటి నుంచి మా అమ్మ సొంత బాబాయ్ తో రూంలోకి వెళ్లి శారీరకంగా ఇద్దరు కలుసుకోవటం మేము కళ్లారా చూశామని, ఎవరికైన చెబితే మమ్మల్ని చంపుతామంటూ బెదిరిస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు తల్లితో పాటు బాబాయ్ ని కూడా పలిపించి విచారించారు. ఇక ఆ యువతుల తల్లి, బాబాయ్ ఇద్దరూ అవును మేమిద్దరం శారీరకంగా కలుసుకుంటున్నామని నా కూతుళ్లను చూసుకుంటానని మాటిచ్చాడు. అందుకే తన మరిదితో ఇలా చేశానని ఆ మహిళ చెప్పుకొచ్చింది. దీంతో సర్దిచెప్పిన పోలీసులు మొత్తానికి అమ్మాయిల నిర్ణయాలకు వదిలేశారు. దీంతో ఆ యువతులు మాత్రం తల్లి బాబాయ్ వద్దకు వెళ్లేందుకు ససేమెరా అంటున్నారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక తల్లి చేసిన ఘనకార్యంపై మీ అభిప్రాయాను కామెంట్ రూపంలో తెలియజేయండి.