SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Latest Crime News In Chittoor

ఏకాంతం కోసం నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ప్రేమికులు. అంతలోనే..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sat - 22 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏకాంతం కోసం నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ప్రేమికులు. అంతలోనే..!

ప్రేమికులెప్పుడు ఏకాంతాన్నే కోరుకుంటారు. ప్రపంచానికి దూరంగా.. ఎవరికి తమ గురించి తెలియనంత దూరం వెళ్లి.. ఊసులాడుకోవాలని భావిస్తారు. తమ ఏకాంతానికి భంగం కలగని ప్రాంతానికి వెళ్లి.. ప్రేమలో ముగినిపోతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించిన వాడితో బయటికెళ్లిన యువతికి అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఆమె జీవితం ఎవరూ ఊహించని మలుపు తిరిగింది.

Young men who raped a young womanవివరాల్లోకి వెళ్తే.. యువతి-యువకుడు పీలేరులో స్తానికంగా ఉన్న ఓ డిగ్రీ కళాశాలలో చదువుతున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండడం.. అందులోను క్లాస్ మేట్స్ కావడంతో అప్పుడప్పుడు బయటకు వెళ్లేవారు. అలానే వారం రోజుల క్రితం శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటుండగా మద్యం తాగిన నలుగురు యువకులు అటుగా వచ్చివారికి తెలియకుండా మొబైల్ ఫోన్లో వీడియోలు తీశారు. వారిని గమనించిన ప్రేమికులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అడ్డుపడ్డ మందుబాబులు.. మేం చెప్పినట్లు చేయకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. వారిలో ఒకడు.. మందు తీసుకొస్తే విడిచిపెడతామని ప్రియుడికి చెప్పడంతో అతడు మద్యం తేవడానికి వెళ్ళాడు.

ఇది కూడా చదవండి : దారుణం.. గిరిజన యువతి పట్ల ఫారెస్ట్ గార్డ్ అమానుషం

Join Our Whatsapp Channel

దీనిని అదునుగా భావించి మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. తర్వాత ప్రియుడి సాయంతో ఇంటికెళ్లిన యువతి.. వారం రోజుల తర్వాత మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని ప్రశ్నించగా జరిగిన దారుణాన్ని బయటపెట్టింది. అయితే తల్లిదండ్రులు తమకు న్యాయం అవసరం లేదని, ఇప్పటికే తమ కుటుంభం పరువు పోయిందని వదిలేయమని కోరడంతో పోలీసులు రహస్యంగా విచారణ సాగిస్తునట్లు సమాచారం.

Tags :

  • chittoor district
  • Latest Crime News
  • Pileru
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫేస్ బుక్ పరిచయం.. పింకీని ఇటుకతో కొట్టి చంపిన పింటూ..

ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • చిన్న ప్లాన్ తో రూ.3 కోట్లు సంపాదించిన టమోటా రైతు!

    చిన్న ప్లాన్ తో రూ.3 కోట్లు సంపాదించిన టమోటా రైతు!

  • Gold Mine In AP: ఆంధ్రాలో బంగారం తవ్వకాలు.. ఆ గనిలో 18 లక్షల టన్నుల గోల్డ్ నిక్షేపాలు!

    ఆంధ్రాలో బంగారం తవ్వకాలు.. ఆ గనిలో 18 లక్షల టన్నుల గోల్డ్ నిక్షేపాలు!

  • ఫేస్ బుక్ ఫ్రెండ్‌షిప్.. యువతి నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకుని..!

    ఫేస్ బుక్ ఫ్రెండ్‌షిప్.. యువతి నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకుని..!

  • బ్యూటీషియన్‌ మృతి కేసు.. వీడిన అసలు మిస్టరీ!

    బ్యూటీషియన్‌ మృతి కేసు.. వీడిన అసలు మిస్టరీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam