వాలెంటైన్స్ డే వీక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాక్లెట్ డే కూడా పూర్తైంది. నెక్ట్స్ ఎంటో తెలుసు కదా? అదే అండి టెడ్డీ డే. ఆడపిల్లలకు చాక్లెట్లు ఎంత ఇష్టమో.. టెడ్డీ బేర్లు కూడా అంతే ఇష్టం. వాటిని ఇష్టపడని అమ్మాయిలు ఉంటారంటే అతిశయోక్తనే చెప్పాలి. వారికి టెడ్డీలకు అంత అనుబంధం ఉంటుంది. అయితే మరి మీ భాగస్వామి, ప్రేయసికి టెడ్డీ డే సందర్భంగా ఒక టెడ్డీ బేర్ బొమ్మ కొన్నారా లేదా? ఇంకా కొనలేదా? ఎందుకు బెస్ట్ టెడ్డీ దొరకలేదా? సరే అయితే ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాస్ ఇస్తున్నాం. వాటిలో మీకు బాగా నచ్చిన టెడ్డీని గిఫ్ట్ చేసేయండి మరి.
టెడ్డీ బేర్లలో చిన్నపిల్లలు చిన్న బొమ్మలు ఇష్టపడతారు. కానీ, అమ్మాయిలు మాత్రం 5 ఫీట్ ఉండే టెడ్డీని కోరుకుంటారు. హగ్ ఎన్ ఫీల్ కంపెనీ నుంచి 5 ఫీట్ టెడ్డీ బేర్ అందుబాటులో ఉంది. డార్క్ చాక్లెట్ కలర్ లో చాలా అట్రాక్టివ్ గా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.3,999 కాగా 60 శాతం డిస్కౌంట్ తో దీనిని కేవలం రూ.1,612కే అందిస్తున్నారు. ఈ హగ్ ఎన్ ఫీల్ టెడ్డీ బేర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
హగ్ ఎన్ ఫీల్ 5 ఫీట్ టెడ్డీలోనే రెడ్ కలర్ కూడా అందుబాటులో ఉంది. దీని బరువు 1.7 కిలోల వరకు ఉంటుంది. సాఫ్ట్ గా ఉండే స్టఫ్డ్ టాయ్ ఇది. దీని ఎమ్మార్పీ రూ.2,499 కాగా 35 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,622కే అందిస్తున్నారు. ఈ రెడ్ టెడ్డీ బేర్ కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
హెలో బేబీ అనే కంపెనీ కూడా 5 ఫీట్ టెడ్డీని చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఇది బ్రౌన్ కలర్ లో ఎంతో క్యూట్ గా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.2,999 కాగా 60 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,199కే అందిస్తున్నారు. ఈ హెలో బేబీ టెడ్డీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రముఖ ఇ-కామర్స్ సైట్ కు చెందిన ఓ బ్రాండ్ నుంచి జామ్ అండ్ హనీ టెడ్డీ బేర్ అందుబాటులో ఉంది. ఈ పింక్ కలర్ టెడ్డీ చూడటానికి ఎంతో క్యూట్ గా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.3 వేలు కాగా 47 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,599కే అందిస్తున్నారు. ఈ జామ్ అండ్ హనీ టెడ్డీ బేర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అవ్షుబ్ అనే బ్రాండ్ నుంచి ఒక సాఫ్ట్ రెయిన్ బో టెడ్డీ ఒకటి అందుబాటులో ఉంది. ఇది చూడటానికి రెయిన్ బో కలర్ లో ఎంతో క్యూట్ గా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.2,499 కాగా 48 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,299కే అందిస్తున్నారు. ఈ రెయిన్ బో టెడ్డీ కొనుగోలు చేయాలనుకుంటే క్లిక్ చేయండి.
హెల్టన్ నుంచి మంచి పికిష్ కలర్ లో ఓ 5 ఫీట్ టెడ్డీ బేర్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ హిల్టన్ 5 ఫీట్ టెడ్డీ ఎమ్మార్పీ రూ.1,899 కాగా 18 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,399కే అందిస్తున్నారు. ఈ హిల్టన్ టెడ్డీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఎన్పీ టాయ్స్ నుంచి ఓ 5 ఫీట్ చెడ్డీ అందుబాటులో ఉంది. ప్యూర్ ఎల్లో కలర్ తో ఉన్న ఈ టెడ్డీకి అక్కడక్కక బ్లాక్ తో డీటెయిలింగ్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.3,999 కాగా 63 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. ఈ ఎన్పీ 5 ఫీట్ టెడ్డీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వీఎస్ టాయ్స్ కు చెందిన 5 ఫీట్ టెడ్డీ ఒకటి అందరినీ ఆకర్షిస్తోంది. ఇది ప్యూర్ గ్రే కలర్ లో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.4,999 కాగా 75 డిస్కౌంట్ తో కేవలం రూ.1,249కే అందిస్తున్నారు. ఈ గ్రే టెడ్డీ బేర్ కొనుగోలు చేసేందుక క్లిక్ చేయండి.