మనుషులు సాధారణంగా రెండేచోట్ల ఎక్కువ సమయం గడుపుతారు. ఒకటి ఆఫీస్ అయితే రెండు వంటగది. ఆడవాళ్లు అయితే రోజులో ఎక్కువ శాతం వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. రోజుకు మూడుసార్లు వంట చేయాలి. ఇంట్లో వారికి వాల్సిన పనులు చేసి పెట్టాలి. అయితే ఈ క్రమంలో వాళ్లు ఎక్కవ అలిసిపోతూ ఉంటారు. కొన్ని పనులు ఎంత కష్టపడి చేసినా కూడా చిన్న పొరపాట్ల వల్ల వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇ-కామర్స్ సైట్స్ లో అందుబాటులో ఉండే కొన్ని గ్యాడ్జెట్స్ తో మీ పని సులభం అవుతుంది. అది కూడా అవన్నీ రూ.500లోపే లభిస్తాయి. మరి.. ఆ గ్యాడ్జెట్స్ ఏంటి? వాటి ధర ఎంత? వాటి ఉపయోగాలు ఏంటో చూద్దాం.
ప్రతి కిచెన్‌లో ఈ సీలర్ ఉండాల్సిందే. ఎందుకంటే చాలా వస్తువులను ప్యాకెట్ నుంచి ఓపెన్ చేస్తాం. కానీ, వాటిని పూర్తిగా వాడుకోం. అలాగే వదిలేస్తే వేస్ట్ అయిపోతాయి. అదే ఈ మినీ సీలర్ ఉంటే ఆ ప్యాకెట్‌ని మీరు వెంటనే సీల్ చేయచ్చు. దీని ద్వారా కాఫీ, బూస్ట్, కుకీస్ ఇలా ఏ ప్యాకెట్ అయినా సీల్ చేసేయచ్చు. దీని ఎమ్మార్పీ రూ.600 కాగా.. ఇ-కామర్స్ సైట్‌లో రూ.299కే లభిస్తోంది. ఈ మినీ బ్యాగ్ సీలర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితాలకు ఈ వెజిటెబుల్ చాపర్ చాలా ఉపయోగపడుతుంది. ఒక జార్‌లా ఉంటుంది. దీనిలో 3 స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటాయి. దానికి ఓ త్రెడ్ ఉంటుంది. దానిలో కూరగాయుల వేసిన తర్వాత ఆ త్రెడ్‌ని లాగుతూ ఉంటే లోపల బ్లేడ్స్ తిరుగుతూ ఉంటాయి. దీని ధర రూ.940 కాగా ఇ-కామర్స్ సైట్‌లో రూ.340కే లభిస్తోంది. ఈ వెజిటెబుల్ చాపర్‌ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రతి కిచెన్‌లో జార్లు, బాటిల్స్, పిల్లలకు వాటర్ బాటిల్స్ ఇలా చాలా పొడవైన వస్తువులు ఉంటాయి. వాటిని క్లీన్ చేయడం చాలా కష్టం. కానీ, ఈ బాటిల్ క్లీనర్‌తో చాలా సులభంగా క్లీన్ చేయచ్చు. బాటిల్స్, గ్లాస్ ఎడ్జ్ క్లీనింగ్ స్పెషల్ స్పేస్ ఉంటుంది. 33 సెంటీమీటర్ల పొడవుగా ఉంటుంది. వేడి నీటిలో వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇ-కామర్స్ సైట్‌లో రూ.248కే లభిస్తోంది. ఈ లాంగ్ బాటిల్ క్లీనర్ ని కొనుగోలుచేసేందుకు క్లిక్ చేయండి.
కత్తులకు సానపెట్టే పరికరం. మన ఇంట్లో చాలా రకాల కత్తులు ఉంటాయి. కానీ, వాటిని సాన ఎలా పెట్టిచాలో తెలియదు. ఈ గ్యాడ్జెట్‌తో ఇంట్లోని అన్ని రకాల కత్తులకు సాన పెట్టచు. రూ.600 ఎమ్మార్పీ కలిగిన ఈ షార్పన్నర్ ఇ-కామెర్స్ సైట్‌లో కేవలం రూ.299కే లభిస్తోంది. ఈ నైఫ్ షార్పనర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
దీనిలో ప్రత్యేకత ఏముంది అనుకోకండి. ఇది సాధారణ జ్యూసర్ కాదు. దీనితో మీరు దానిమ్మకాయలను కూడా జ్యూస్ చేయచ్చు. దీనిని రెండు రకాలుగా వాడుకోవచ్చు. జ్యూస్ స్టోరేజ్ కూడా ఉంది. ఎక్కడా వేస్ట్ కాదు. పైగా మీకు ఎంఎల్ కౌంట్ కూడా తెలుస్తుంది. రూ.399 ఎమ్మార్పీ కలిగిన ఈ ప్రొడక్ట్ ఇ-కామర్స్ సైట్‌లో కేవలం రూ.289కే లభిస్తోంది. ఈ జ్యూసర్‌ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రతి ఇంట్లో డీప్ ఫ్రైలు చేస్తూనే ఉంటారు. ఈ ఫిల్టర్ స్పూన్ ఉంటే రెండు గరిటెలు పట్టుకుని మీరు తిప్పలు పడాల్సిన పని లేదు. కింద ఫిల్టర్ పైన స్పూన్‌తో వస్తుంది. ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉండే వస్తువనే చెప్పాలి. దీని ఎమ్మార్పీ రూ.399 కాగా ఇ-కామర్స్ సైట్‌లో రూ.211 లభిస్తోంది. ఈ ఫిల్టర్ స్పూన్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వంటగది అంటే ఆయిల్ వాడకం చాలా ఎక్కువ. ఆయిల్ కంటైనర్ కోసం చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ, ఈ లీక్ ప్రూఫ్ కంటైనర్ బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి ఒక చెక్క లిడ్ కూడా లభిస్తుంది. దీనికి నాన్ స్పిల్ సీల్ ఉంటుంది. బాటిల్‌పై మెజర్‌మెంట్స్ ఉంటాయి. బోరోసిలికేట్ గ్లాస్‌తో ఈ బాటిల్‌ని తయారు చేశారు. దీని ధర రూ.600 కాగా ఇ-కామర్స్ సైట్‌లో రూ.510 లభిస్తోంది. ఈ ఆయిల్ కంటైనర్ కొనగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
తక్కువ ఆయిల్‌తో ఫ్రైలు, వంటలు చేయాలి అనుకునే వారికి ఈ ఆయిల్ స్ప్రేయర్ ఉపయోగపడుతుంది. ఇంట్లో బీబీక్యూ స్టైల్ వంట చేసుకునే వారికి ఇంకా బాగా ఉపయోగపడతుంది. దీని ఎమ్మార్పీ రూ.1,199 కాగా ఇ-కామర్స్ సైట్‌లో రూ.499కే లభిస్తోంది. ఈ ఆయిల్ స్ప్రేయర్‌ని కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
వంటగది, డైనింగ్ టేబుల్, సర్వింగ్ ప్లేట్ ఇలా వాడుకోవడానికి ఈ కిచెన్ స్వైప్ రోల్స్ ని ఉపయోగిస్తారు. వీటిని వాష్ చేసి మళ్లీ వాడుకోవచ్చు. 4 రోల్స్ ని ఒక ఆర్డర్ కింద ఇస్తున్నారు. వీటి ధర రూ.900 కాగా ఇ-కామర్స్ సైట్‌లో రూ.499కే లభిస్తున్నాయి. ఈ స్వైప్ రోల్స్ ని కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
ఈ క్లీనింగ్ మల్టీ పర్పర్స్ కు ఉపయోగపడుతుంది. ఇది ఫోల్డబుల్ కూడా.. దీనిని ఫోల్డ్ చేసి సీలింగ్ ఫ్యాన్‌ని కూడా క్లీన్ చేయచ్చు. సీలింగ్ మాత్రమే కాకుండా ఫ్లోరింగ్ క్లీనింగ్‌కి ఉపయోగపడుతుంది. కిచెన్‌లో కూడా వాడుకోవచ్చు. దీనిని వాష్ చేయడం కూడా చాలా సులభం. ఇది ఇ-కామర్స్ సైట్‌లో రూ.299కే లభిస్తోంది. ఈ సీలింగ్ క్లీనింగ్ బ్రష్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.