ఈరోజుల్లో డెబిట్ కార్డును ఉపయోగించే వారి కంటే క్రెడిట్ కార్డును వాడుతున్న వారి సంఖ్యే అధికం. అయితే.. క్రెడిట్ కార్డును వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. వినియోగదారులు.. అలా నష్టాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్న ఆర్బీఐ.. మరిన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు -బిల్ స్టేట్ మెంట్, పిర్యాదుల పరిష్కారం, బిల్లింగ్ సైకిల్లో మార్పులు, క్రెడిట్ కార్డు క్లోజింగ్ కు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. జూలై 1, 2022 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి.
కొత్త రూల్స్:
క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Aadhar: మీ ఆధార్ వివరాలను ఎక్కడెక్కడ వాడారో ఇలా తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి: EPFO: పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేస్తున్నారా?.. ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!