కాలేజీ కుర్రాళ్లైనా, ఆఫీస్ కి వెళ్లే వాళ్లైనా, హౌస్ వైఫ్స్ అయినా ఇలా ఎవరికైనా కామన్‌గా కావాల్సింది ఫుట్‌వేర్. దుస్తులు ఎలా అయితే అందరూ తప్పకుండా కొనుక్కోవాలో.. అలాగే చెప్పులు, షూస్ కూడా కొనుక్కోక తప్పదు. కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీస్‌కి వెళ్లే వాళ్లకి అయితే బ్రాండెడ్ కొనుక్కోవాలి అని ఉంటుంది. అయితే బడ్జెట్ కారణాలతో వాటి జోలికి వెళ్లే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు మీకోసం ఒక అదిరిపోయే డీల్ తీసుకొచ్చాం. క్రాక్స్, పూమా, అడిడాస్, రెడ్ టేప్, పోలో వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై 50 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. వాటిలో కూడా మీ కోసం బెస్ట్ డీల్స్ ని వెతికి తీసుకొచ్చాం. మరి ఆ డీల్స్ పై ఓ లుక్కేసి.. నచ్చేస్తే అక్కడే ఉండే లిక్ పై క్లిక్ చేసి కొనేయండి.
క్రాక్స్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్న ఓ లగ్జరీ బ్రాండ్. అవుట్ ఫిట్ ఏదైనా దానిపైకి క్రాక్స్ వేసేయచ్చు. కానీ ఇది కాస్త ఖరీదైన బ్రాండ్ కాబట్టి.. కొనేందుకు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు క్రాక్స్ పై కూడా 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అటు కిడ్స్ క్రాక్స్ పై కూడా అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. పెద్దవాళ్లకు అయితే.. రూ.2,995 ఎమ్మార్పీ ఉన్న క్రాక్స్.. ఇ-కామర్స్ సైట్‌లో కేవలం రూ.1,572కే లభిస్తోంది. ఈ క్రాక్స్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లగ్జరీ బ్రాండ్లలో పూమా కూడా ఒకటి. పూమా నుంచి ఎంతో మంచి మోడల్స్ వస్తాయి. కానీ, కాస్త ధర ఎక్కువ అనుకుంటాం. ఇప్పుడు ఈ డీల్‌లో అన్ని మోడల్స్ పై 50 శాతంపైనే డిస్కౌంట్ లభిస్తోంది. రూ.3,999 ఎమ్మార్పీ కలిగిన షూస్ కూడా ఇ-కామర్స్ సైట్‌లో 64 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.1,458కే లభిస్తున్నాయి. ఈ ఒక్క మోడల్ మాత్రమే కాదు.. ఇకా చాలా షూస్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఈ స్పెక్ట్రమ్ వాకింగ్ షూస్ కొనేందుకు క్లిక్ చేయండి.
ఈ డిస్కౌంట్ ఆఫర్లకి అడిడాస్ కూడా ఏమీ దూరం కాదులెండి. అడిడాస్ కంపెనీ షూస్ కూడా ఆఫర్లలో లభిస్తున్నాయి. అడిడాస్ షూస్ మీద ప్రస్తుతం 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అడిడాస్ స్టాటిక్స్ రన్నింగ్ షూస్ ఎమ్మార్పీ రూ.2,999కాగా 57 శాతం డిస్కౌంట్‌తో ఇ-కామర్స్ సైట్‌లో రూ.1,299కే లభిస్తున్నాయి. ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ అడిడాస్ షూస్ కొనేందుకు క్లిక్ చేయండి.
రెడ్ టేప్ బ్రాండ్‌కు గుర్తింపు బాగానే ఉంది. ఇప్పుడున్న ఆఫర్లలో రెడ్ టేప్ షూస్‌పై 78శాతం వరకు డిస్కౌంట్ ఉంది. ఒక్క మోడల్ అనే కాదు అన్ని మోడల్స్ పై ఈ డిస్కౌంట్ నడుస్తోంది. రెడ్ టేప్ స్నీకర్ మోడల్ ఎమ్మార్పీ రూ.5,199కాగా ఇ-కామర్స్ సైట్‌లో కేవలం రూ.1,143కే లభిస్తోంది. ఈ రెడ్ టేప్ స్నీకర్‌ని కొనుగోలు చేయాలంటే క్లిక్ చేయండి.
అంతర్జాతీయ షూస్ బ్రాండ్లలో పోలో గురించి ఎవరకీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పోలో బ్రాండ్లపై 50 శాతానికి పైనే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. రూ.2,999 ఎమ్మార్పీ ఉన్న పోలో లోఫర్స్ కేవలం రూ.1,380కే లభిస్తున్నాయి. ఇంకా చాలా మోడల్స్ పై ఈ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఈ పోలో లోఫర్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
షూస్ అంటే రీబోక్ బ్రాండ్ గురించి అందరికీ గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ ఆఫర్లలో రీబోక్ షూస్‌పై 60 శాతానికిపైనే ఆఫర్లు నడుస్తున్నాయి. వాటిలో రూ.2,999 ఎమ్మార్పీ కలిగిన రీబోక్ షూస్ కేవలం రూ.1,199కే లభిస్తున్నాయి. ఇంకా చాలా మోడల్స్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఈ రోబోక్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
క్యాంపస్ షూస్ గురించి అందరికీ బాగా తెలుసు. సాధారణంగానే ఇవి బడ్జెట్ ఫ్రెంట్లీ. ఈ ఆఫర్లలో మరింత తక్కువ ధరకు లభిస్తున్నాయి. రూ.వెయ్యిలోపే ఎన్నో మోడల్స్ ఉన్నాయి. వీటిపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. రూ.1,299 ఎమ్మార్పీ కలిగిన షూస్ ఇ-కామర్స్ సైట్‌లో కేవలం రూ.675కే లభిస్తున్నాయి. క్యాంపస్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లోటో బ్రాండ్ కూడా బడ్జెట్ రేంజ్‌లోనే ఉంటుంది. కానీ, వీళ్లు అయితే 68 శాతం వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. లోటో వెర్టిగో షూస్ ఎమ్మార్పీ రూ.2,499 ఉండగా.. ఇ-కామర్స్ సైట్‌లో కేవలం రూ.837కే లభిస్తోంది. ఈ లోటో షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
షూస్, చెప్పల్స్ లో స్పార్క్స్ కంపెనీకి మంచి డిమాండ్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లలో వాళ్లు కూడా పాలు పంచుకున్నారు. కానీ, కేవలం 20 శాతం వరకు మాత్రమే డిస్కౌంట్ అందిస్తున్నారు. కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఈ షూస్ ఇప్పుడు ఇంకాస్త తక్కువ ధరకు లభిస్తున్నాయి. రూ.975 ఎమ్మార్పీ కలిగిన స్పార్క్స్ షూస్‌ని కేవలం రూ.780కే సొంతం చేసుకోవచ్చు. స్పార్క్స్ షూస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పైన చెప్పుకున్న షూస్ చాలా కొన్ని ఆఫర్లు మాత్రమే. ఈ ఇ-కామర్స్ సైట్‌లో ఇంకా ఇలాంటి ఆఫర్లు చాలా ఉన్నాయి. అన్ని షూస్ పై ఉన్న పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి. ప్రస్తుతం డిసెంబర్ 9 నుంచి 14 వరకు సేల్ నడుస్తోంది. అంతేకాకుండా కొన్ని బ్యాంక్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఐసీసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అయితే ఈ ఆఫర్లు ఈ సేల్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తాయి. తర్వాత ధరల్లో కాస్త మార్పు కనిపించవచ్చు. మీరు మంచి షూస్ కొనుగోలు చేయాలని చూస్తుంటే మాత్రం ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంటర్నేషనల్ బ్రాండ్లపై కూడా మంచి డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి.