SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » 28 Gst On Casinos Race Course Online Gaming Ministers Committee Report

GST: ఆన్ లైన్ గేమింగ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 18 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
GST: ఆన్ లైన్ గేమింగ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ!

దేశంలోని రేస్ కోర్సులు, ఆన్ లైన్ గేమింగ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై జీఎస్టీ రేట్ల నిర్ధారణకు కేంద్ర ఆర్థిక శాఖ, జీఎస్టీ కౌన్సిల్.. మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా సహా మరికొన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తాజాగా ఆ కమిటీ.. వీటిపై 28 శాతం జీఎస్టీ వేయాలని తుది నివేదికను రూపొందించింది. త్వరలో జరగబోయే జీఎస్ఆ మండలి సమావేశంలో ఈ నివేదిక చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను రూపొందించింది. రేస్ కోర్సులు, ఆన్ లైన్ గేమింగ్స్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్జీ విధించాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ నివేదికను ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెంతకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో జరిగే జీఎస్జీటీ మండలి సమావేశంలో ఈ నివేదిక పై చర్చించనున్నారు. ప్రస్తుతం క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్స్ పై 18 శాతం జీఎన్జీటీ వసూలు చేస్తున్నారు. ఈ సేవల విలువను అంచనా వేయడంతో పాటు వాటి నిర్దిష్ట లావాదేవీలపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించేందుకు గతేడాది జూన్ లో ఈ కమిటీ ఏర్పాటైంది. అలాగే కాసినోలు, రేస్ కోర్సులు, ఆన్లైన్ గేమింగ్ లకు సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టాల్లో పలు మార్పులు చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.

The Group of Ministers (GoM) on casinos, race courses & online gaming has come to a consensus.

The report of our submissions will be handed over to Hon’ble FM, Smti. @nsitharaman Ji in a day or two & the matter will be presented in the next @GST_Council Meeting @FinMinIndia pic.twitter.com/n3Zm0yHSbl

— Conrad Sangma (@SangmaConrad) May 18, 2022

The Group of Ministers tasked to review GST levy on online gaming, casinos and horse races has proposed to increase the GST to 28% from current 18%. #1ShotNews | #OnlineGaming | #Rummy | #GST | #Tax | #HorseRace | #Casino pic.twitter.com/2nLymfa5uB

— EverythingWorksHere (@HereWorks) May 18, 2022

ఇది కూడా చదవండి: RBI Rules: నగదు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. లిమిట్ దాటి ట్రాన్సక్షన్స్ చేశారో బుక్కైనట్లే..!

Tags :

  • Business News
  • casino
  • Gst
  • Online Gaming
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వినియోగదారులకు శుభవార్త.. ఈ వస్తువుల ధరలు తగ్గాయి..

వినియోగదారులకు శుభవార్త.. ఈ వస్తువుల ధరలు తగ్గాయి..

  • GST: గుడ్ న్యూస్.. ఈ రోజు నుంచి భారీగా దిగిరానున్న వీటి ధరలు!

    గుడ్ న్యూస్.. ఈ రోజు నుంచి భారీగా దిగిరానున్న వీటి ధరలు!

  • 2 Wheeler Prices: ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయా? ఒకవేళ తగ్గితే ఎంత తగ్గొచ్చు..

    ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయా? ఒకవేళ తగ్గితే ఎంత తగ్గొచ్చు..

  • ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు!

    ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు!

  • Online Gaming: రోహిత్, హార్దిక్, గంగూలీ​పై పిల్.. యువతను నాశనం చేస్తున్నారంటూ..!

    రోహిత్, హార్దిక్, గంగూలీ​పై పిల్.. యువతను నాశనం చేస్తున్నారంటూ..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam