టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. నెహ్రా ఏంటి యూకే పీఎం ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకుంటుంది నిజమే.. సెహ్వాగ్ అలా ట్వీట్ చేసింది ఒక పాకిస్థాన్ కామెంటేటర్‌కు కౌంటర్‌గా. ప్రస్తుతం ఆ పాక్ కామెంటేటర్ చేసిన ట్వీట్, దానికి సెహ్వాగ్ ఇచ్చిన కౌంటర్ ట్విట్టర్‌ను ఒక ఊపుఊపేసుంది. అసలు ట్విట్టర్‌లో అకౌంట్ కూడా […]