భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాతో పాటు పలు జాతీయ వెబ్‌సైట్లలోనూ ఈ దంపతులపై కథనాలు వస్తున్నాయి. పరస్పర అంగీకారంతో పంజాబ్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని పుకార్లు వచ్చాయి. వీటికితోడు ధనశ్రీ వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇంటిపేరును తొలగించడం, కొత్త జీవితం లోడ్ అవుతోంది అంటూ ఇన్‌స్టా రీల్‌లో.. చాహల్ ఓ ఫొటోను పంచుకోవడంతో […]
క్రీడా ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇప్పటివరకు 10 దేశాలకే పరితమైన క్రికెట్ ను ఇప్పుడిప్పుడే.. అరబ్ దేశాలు, యురోపియన్ కంట్రీస్ అన్ని ఆదరిస్తున్నాయి. రెండు జట్లు, 22 మంది ఆటగాళ్ల (జట్టుకు 11 మంది) మధ్య జరిగే ఉత్కంఠ పోరులో చివరకి.. విజయం ఒక్కరినే వరిస్తుంది. టెస్టులు, వన్డేలు, టీ20, టీ10, 100 బాల్స్ గేమ్.. ఇలా లెక్కలేనన్ని టోర్నమెంట్లు. ఇక మనదేశంలో క్రికెట్ ఆదరించే వారి గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. […]
స్పోర్ట్స్ డెస్క్- భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 లో ఓ వర్గాన్ని కించపరుస్తూ యువరాజ్ వ్యాఖ్యలు చేయడంతో పోలీసు కేసు నమోదైంది. అప్పటి నుంచి విచారణ జరుపుతున్న హర్యానా పోలీసులు ఆదివారం రాత్రి యువరాజ్ సింగ్ ను అరెస్ట్ చేశారు. 2020, జూన్‌లో టీమ్ ఇండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన యువరాజ్ సింగ్.. ఓ వర్గంపై […]