నగరి ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆటతో అదరగొట్టారు. ఇప్పటి వరకు ఆమెలోని నటన, రాజకీయంగా ఎలా ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. తాజాగా ఆమె తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఎప్పుడూ రాజకీయాలు, టీవీ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కబడ్డీ ఆడుతూ సందడి చేశారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి.. వారందర్నీ ఉత్సాహపరిచారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ తో ఆధ్వర్యంలో నగరి డిగ్రీ కళాశాలలో […]