ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయలు నిత్యం వాడివేడిగా ఉంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటుంది. పరిపాలకు సంబంధించిన ప్రతి విషయంలో అధికార వైసీపీపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. ఇటీవల అవినీతి నిర్మూలన కోసం ఏపీ ప్రభుత్వం ‘ACB 14400’ అనే యాప్ ను ప్రారంభించింది. తాజాగా దీనిపై కూడా పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలను దోచుకుంటున్న వైసీపీ పాలకుల […]
తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడైతే నేను మాత్రం మూర్ఖుడిని అంటూ అధికార వైసీపీ నేతలపై మండిపడ్డారు. నా తల్లిని ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఇక రికార్డులు సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా.. ఒక్క టీడీపీతోనే సాధ్యమని ప్రకటించారు నారా లోకేష్. సమయం లేదు మిత్రమా.. ఇక రెండేళ్లే అంటూ సినిమా డైలాగ్ పేల్చాడు లోకేష్. ఇది కూడా […]
మంగళగిరిలో జనసేన పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పక్కన బెట్టి అధికార మదంతో ఊగిపోతున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఏదో చేస్తారని నమ్మి 2019 ఎన్నికల్లో 151 స్థానాలను కల్పించారని పవన్ గుర్తుచేశారు. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవడితో పడితే వాడితో ఇష్టమొచ్చినట్లు తిడితే ఇక నుంచి సహించబోమని పవన్ అన్నారు. […]
మంగళగిరిలో జనసేన పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అభివృద్ధిని పక్కనబెడుతున్నారని మండిపడ్డారు. రంగు రోడ్లు తప్పా ఏపీలో ఏం లేదని వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదే విధంగా నన్ను ఓ సారి గెలిపించి చూడండని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. ఇక నాకు గనుక అధికారం ఇస్తే ప్రజలకు రక్షణ […]
ఇటీవల కాలంలో రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే రియాక్ట్ అయ్యారు సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి. ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన పవన్ వ్యక్తిగతమైన విషయాల్లో వేలుపెట్టేంత పని చేశాడు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన పవన్ ఫ్యాన్స్ పోసాని కృష్ణ మురళికి ఫోన్ లు చేసి అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో వెంటనే మంగళవారం […]
రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిధిగా వచ్చిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నా ఒక్కడిపై ఉన్న కోపం మొత్తాన్ని చిత్ర పరిశ్రమపై చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు. నా పై కోపం ఉంటే నా ఒక్కడి సినిమాలను నిలిపి వేయాలని సూచించారు. చిత్ర పరిశ్రమను ఎంతో నమ్ముకుని కొన్ని వేల మంది బతుకుతున్నారని, వారి పొట్ట కొట్టదని పవన్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వ తీరుమారకపోతే ఎలా […]