కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కొత్త అవతారమెత్తారు. రాజకీయాల్లో ఉంటూనే ఆమె రచయితగా మారి తాజాగా అమర జవాన్లపై ఓ పుస్తకం రాసింది. అయితే తాజాగా ఈ పుస్తకానికి సంబంధించిన కవర్ పేజీని సోషల్ మీడియాలో ఆమె పంచుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లే.. 2010లో చత్తీస్ గఢ్ లోని దంతేవాడలో భద్రతా బలగాలకు చెందిన 76 మంది వీర మరణం చెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషాద ఘటన సంచలనంగా మారింది. అమర వీరుల సేవలను […]