కరోనా వచ్చి ఏళ్లు గడుస్తున్నా తగ్గినట్లే తగ్గి మళ్లీ రూపాలు మార్చుకుంటుంది. అయితే ఇప్పటికే కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ లో ఎంతో మంది కరోనా దాటికి మరణించారు. ఇదిలా ఉంటే గతంలో థర్డ్ హెచ్చరికలు అంతగా ఉండకపోవచ్చిన భావించినా.. కొత్త వేరియంట్ రూపంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల ప్రజలు మరోసారి భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయన్నట్లు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక 12 దేశాల్లో ఒమిక్రాన్ […]