ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. బిజినెస్, స్పేస్, పొలిటికల్ లీడర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వారు రాణించని రంగమంటూ లేదు. భారతదేశంలోనూ ప్రపంచ గర్వించ దగ్గ మహిళామణులు ఎందరో ఉన్నారు. వారు పురుషులతో సమానంగా, దీటుగా అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. వారి ఆత్మాభిమానం కోల్పోకుండా వారి కాళ్లపై వారు నిలబడటానికి మహిళలను నేటి సమాజంలో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ లో సైతం మహిళలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తూ.. పురుషులతో సమానంగా […]