కృష్ణ రూరల్- కరోనా మనుషుల ప్రాణాలనే కాదు అనుబంధాలను లాగేసుకుంటుంది. కరోనా మహమ్మారి వచ్చాక మనుషుల్లో మానవత్వం మాయమైపోయింది. కరోనా సోకినవారిని చూస్తే ఆమడ దూరం పారోపోతున్నారు. సొంత వాళ్లకు కరోనా వచ్చినా ఆదరించేవారు లేక అల్లాడిపోతున్నారు. ఇక కరోనా సోకి మరణిస్తే.. దహన సంస్కారాలు చేసే దిక్కు లేక దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అందరూ ఉన్నా దిక్కులేని చావు చస్తున్నారు చాలా మంది. ఇదిగో ఇలాంటి ఘటనే ఆంద్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జరిగింది. ఓ […]