అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కాలంలో మహిళలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. భర్త వేధించాడనో, అత్త వేధిస్తుందనో మనస్థాపంతో చాలా మంది వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు ధైర్యంగా న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తున్నారు. తాజాగా ఓ వివాహిత అలానే చేసింది. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన అత్తమామలపై నిరసనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను అత్తింటి వారు ఇంట్లో నుంచి వెళ్లకొట్టారని, భర్తను తనతో మాట్లాడనీయడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వారి […]
ఆడపిల్ల పుట్టిందంటే చాలు కొంతమంది కోపంతో ఆ పసిబిడ్డను చంపటం లేదంటే ఇతరులకు అమ్మడం చేస్తూంటారు. ఇక అంతరిక్షపు అంచులను కూడా తాకేస్థాయికి చేరుకుని అన్నిరంగాల్లో మగవారికి ధీటుగా తమ ప్రతిభను చూపిస్తున్నారు ఆడవాళ్లు. అలాంటి ఈ పోటీ యుగంలో కూడా నేటికి ఇంకా ఆడపిల్ల పట్టడమే పాపమవుతోంది. తాజాగా ఏపీలో ఆడపిల్ల పుట్టిందనే కోపంతో భర్తతో పాటు అత్తింటివారు సైతం ఆ కోడలికి బతికుండగానే నరకం చూపిస్తున్నారు. అసలు ఇంతటి అమానుష ఘటన ఎక్కడ జరిగింది? […]