భార్యల చేతుల్లో మోసపోయిన క్రికెటర్ల లిస్టులో ఇద్దరు స్టార్లు ఉన్నారు. అందులో ఒకరు భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కాగా, మరొకరు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్.
పేరు ఇర్ఫాన్. మరో ముగ్గురి సహాయంతో అతను భారీ దోపిడీలు చేస్తుంటాడు. అతడి మీద వివిధ రాష్ట్రాలలో డజనుకు పైగా కేసులున్నాయి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు. ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు. అతడు ఎక్కడికి వెళ్లినా ఫైవ్ స్టార్ హోటల్ లోనే బస చేసి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అయితే ఇండియాలో ప్రతీ రాష్ట్రంలో అతడికి […]
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అండగా నిలవాలి! ఆపదల్లో ఉన్నవారిని పోలీసు వ్యవస్థ కాపాడాలి. కానీ.. కృష్ణారావు దంపతుల విషయంలో ఈ రెండూ జరగలేదు. కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డ ఆ నిరుపేదలకు ప్రభుత్వం ఏ రకంగానూ అండగా నిలవలేదు. గతి లేక ఫుట్‌పాత్‌పై క్షణక్షణ గండంగా జీవిస్తున్న దంపతులను దుర్మార్గుల బారి నుంచి ఏ వ్యవస్థా కాపాడలేకపోయింది. అలాంటి అభాగ్యులు ప్రస్తుతం సమాజంలో ఎందరో ఉన్నారు. తమను ఆదుకుని అండగా నిలిచే […]