ప్రముఖ నటుడు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ ‘‘వికో జాన్సన్’’ కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. దాదాపు 10 ఏళ్లకు పైగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2013లో ఆ క్యాన్సర్ నయం చేయలేనిదిగా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు ఆయనకు ఓ హెచ్చరిక జారీ చేశారు. కీమో థెరపీ మానేస్తే.. ఆ తర్వాత కేవలం 10 నెలలు మాత్రమే బతుకుతావని స్పష్టం చేశారు. దీంతో ఆయన 2013నుంచి కీమో థెరీప […]