Cannes: ఫ్రాన్స్ దేశంలో 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఈ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన తారలు రెడ్ కార్పెట్ పై తమ అందాలతో కనువిందు చేస్తారు. ఇందుకు కోసం విభిన్నమైన వస్త్రాధారణతో అందరిని ఆకట్టుకుంటారు. ఈ వేడుకల్లో స్పెషల్ డిజైన్ చేసిన దుస్తుల తో పాటు ఆకర్షణీమయైన ఆభరణాలతో సినీ తారలు తళుక్కున్న మెరుస్తారు. ఈ సందర్భంగా కేన్స్ వేడుకలో దీపికా పదుకొనే […]