ఐపీఎల్ పుణ్యమా అంటూ తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీమిండియాలో తొలిసారి స్థానం దక్కింది. ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన ఈ ఆంధ్ర కుర్రాడు తన సక్సెస్ గురించి చెప్పుకొచ్చాడు.
కెరీర్ ఇక ముగుస్తుంది అనుకున్న సమయంలో ఒక మంచి ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి రావడం.. ఆ తర్వాత మరల విఫలమవడం పుజారాకు అలవాటే. ఇదిలా ఉండగా ఇటీవలే ప్రకటించిన విండీస్ టెస్టు జట్టులో పుజారాకు చోటు దక్కలేదు. దీంతో పుజారా ఎమోషనల్ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.