దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని. ఆ తర్వాత అమ్మడి కెరీర్ దూసుకుపోయింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వరుస చిత్రాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్‌లో బాల నటిగా పలు చిత్రాల్లో నటించింది. కొన్నెళ్ల పాటు.. టాప్ హీరోయిన్‌గా రాణించింది హన్సిక. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. అయితే గత కొంత కాలం నుంచి అమ్మడి కెరీర్ కాస్త వెనకబడింది. ఇక హీరో […]