మన దేశంలో ప్రధాన రవాణా మార్గాలు అంటే రోడ్డు, రైలు మార్గాలే. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అత్యధికంగా ఉపయోగించేది రోడ్డు, రైలు మాత్రమే. ఆ తర్వాత ఆకాశ మార్గంలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అయితే ముంబైలో మాత్రం ఇంకో రవాణా మార్గం అందుబాటులోకి రానుంది. అదికూడా వచ్చే జనవరి నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. న్యూ ముంబై నుంచి దక్షిణ ముంబై మధ్య వాటర్ ట్యాక్సీ సర్వీసులను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ జలమార్గం […]